Telugu Lyrics
నీలి కొండల రాణి వహా
నీలి కన్నుల రాణి వహా
నవ్వుల రాణి వహా
రాణి వహా రాణి వహా
పగడాల పెదవుల రాణి వహా
పండు వెన్నెల రాణి వహా
పలికే పలుకుల రాణి వహా
బంగారు రాణి వహా
రాణి వహా రాణి వహా
నీలి కొండల రాణి వహా
నీలి కన్నుల రాణి వహా
నవ్వుల రాణి వహా
రాణి వహా రాణి వహా
తెరతెరల అలవోలె
సాగే నీ నడక
మెరుపు తీగవోలె
వయ్యారాల వాన
తెరతెరల అలవోలె
సాగే నీ నడక
మెరుపు తీగవోలె
వయ్యారాల వాన
నయనోత్సవం నీ రూపం
హృదయాల సంగీతం
పవనమాగధులకు
ప్రియతమ కావ్యం
రాణి వహా రాణి వహా
నీలి కొండల రాణి వహా
నీలి కన్నుల రాణి వహా
నవ్వుల రాణి వహా
రాణి వహా రాణి వహా
అందాల లోకాన
ఆహ్లాద రూపం
అణువణువునా నిండి
అమృతం నీ రూపం
అందాల లోకాన
ఆహ్లాద రూపం
అణువణువునా నిండి
అమృతం నీ రూపం
శృంగార కావ్యాల
పారిజాత సుమం
సరసాల సయ్యాటల
సంగీత తరంగం
రాణి వహా రాణి వహా
నీలి కొండల రాణి వహా
నీలి కన్నుల రాణి వహా
నవ్వుల రాణి వహా
రాణి వహా రాణి వహా
పగడాల పెదవుల రాణి వహా
పండు వెన్నెల రాణి వహా
పలికే పలుకుల రాణి వహా
బంగారు రాణి వహా
రాణి వహా రాణి వహా
English Lyrics / Transliteration
Neeli Kondala Rani Vaha
Neeli Kannula Rani Vaha
Navvula Rani Vaha
Rani Vaha Rani Vaha
Pagadala Pedavula Rani Vaha
Pandu Vennela Rani Vaha
Palike Palukula Rani Vaha
Bangaru Rani Vaha
Rani Vaha Rani Vaha
Neeli Kondala Rani Vaha
Neeli Kannula Rani Vaha
Navvula Rani Vaha
Rani Vaha Rani Vaha
Teraterala Alavole
Saage Nee Nadaka
Merupu Teegavole
Vayyarala Vaana
Teraterala Alavole
Saage Nee Nadaka
Merupu Teegavole
Vayyarala Vaana
Nayanotsavam Nee Roopam
Hrudayala Sangeetham
Pavanamaagadhulaku
Priyathama Kaavyam
Rani Vaha Rani Vaha
Neeli Kondala Rani Vaha
Neeli Kannula Rani Vaha
Navvula Rani Vaha
Rani Vaha Rani Vaha
Andala Lokana
Aahlaada Roopam
Anuvanuvuna Nindi
Amrutham Nee Roopam
Andala Lokana
Aahlaada Roopam
Anuvanuvuna Nindi
Amrutham Nee Roopam
Srungaara Kaavyaala
Parijaata Sumam
Sarasala Sayyaatala
Sangeetha Tarangam
Rani Vaha Rani Vaha
Neeli Kondala Rani Vaha
Neeli Kannula Rani Vaha
Navvula Rani Vaha
Rani Vaha Rani Vaha
Pagadala Pedavula Rani Vaha
Pandu Vennela Rani Vaha
Palike Palukula Rani Vaha
Bangaru Rani Vaha
Rani Vaha Rani Vaha