Telugu Lyrics
తడిసే తనువులు
చిరుగాలులు వీచెనులే
మనసులు దోచెనులే
చిమిచిమి కురిసే చినుకులు
తడిసే తనువులు
చిరుగాలులు వీచెనులే
మనసులు దోచెనులే
మల్లెల వాన తెరల మాటున
మాయలు చేసెనులే
సిగ్గుల మబ్బుల తెరల మాటున
కన్నులు కాచెనులే
ఎదలో అలజడి అలలలలే
చెలియ తనదే ఈ లీలలే
చిమిచిమి కురిసే చినుకులు
తడిసే తనువులు
చిరుగాలులు వీచెనులే
మనసులు దోచెనులే
చిరునవ్వుల చిలిపి అలల సయ్యాట
తెలియని తాకిడి
ఆ చూపుల వేడి చెమ్మగిలనే
ఆడెను కోరిక
ఎన్నెన్నో భావనలు
రంగుల రంగవల్లులు
చిమిచిమి కురిసే చినుకులు
తడిసే తనువులు
చిరుగాలులు వీచెనులే
మనసులు దోచెనులే
English Lyrics / Transliteration
Taḍisē tanuvulu
Chirugālulu vīchenulē
Manasulu dōchenulē
Chimichimi kurisē chinukulu
Taḍisē tanuvulu
Chirugālulu vīchenulē
Manasulu dōchenulē
Mallēla vāna terala māṭuna
Māyalu chēsenulē
Sigula mabbula terala māṭuna
Kannulu kāchenulē
Edalō alajaḍi alalalalē
Cheliya tanadē ī līlalē
Chimichimi kurisē chinukulu
Taḍisē tanuvulu
Chirugālulu vīchenulē
Manasulu dōchenulē
Chirunavvula chilipi alala sayyāṭa
Teliyani tākiḍi
Ā chūpula vēḍi chemmagilanē
Āḍenu kōrika
Ennennō bhāvanalu
Rangula rangavallulu
Chimichimi kurisē chinukulu
Taḍisē tanuvulu
Chirugālulu vīchenulē
Manasulu dōchenulē