Telugu Lyrics
ఏదో కల నడుస్తున్నా
తోడు నీడగ నీవుంటే
ఎన్నో ఆశలు పూస్తున్నా
మేఘమేఘమే నీడలో
ఏదో కల నడుస్తున్నా
తోడు నీడగ నీవుంటే
ఎన్నో ఆశలు పూస్తున్నా
మన్మధుని బాణంలా
మదిలో నిలిచావుగా
ప్రేమలన్నీ వరదలై
పారేట్టు చేసావుగా
మన్మధుని బాణంలా
మదిలో నిలిచావుగా
ప్రేమలన్నీ వరదలై
పారేట్టు చేసావుగా
రంగులన్నీ నీవేగా
రంగులన్నీ నీవేగా
నా జీవితంలో
మేఘమేఘమే నీడలో
ఏదో కల నడుస్తున్నా
తోడు నీడగ నీవుంటే
ఎన్నో ఆశలు పూస్తున్నా
వెన్నెల నీ నవ్వులే
వసంతం నీ చూపులే
కమ్మని నీ మాటలే
మరపురాని పాటలే
వెన్నెల నీ నవ్వులే
వసంతం నీ చూపులే
కమ్మని నీ మాటలే
మరపురాని పాటలే
లోకమంతా నీవేగా
లోకమంతా నీవేగా
నా కన్నులకు
మేఘమేఘమే నీడలో
ఏదో కల నడుస్తున్నా
తోడు నీడగ నీవుంటే
ఎన్నో ఆశలు పూస్తున్నా
English Lyrics / Transliteration
Edo kala nadustunna
Thodu needaga neevunte
Enno aashalu poostunna
Megha meghame needalo
Edo kala nadustunna
Thodu needaga neevunte
Enno aashalu poostunna
Manmadhuni baanamla
Madilo nilichaavuga
Premalanni varadalui
Paarettu chesaavuga
Manmadhuni baanamla
Madilo nilichaavuga
Premalanni varadalui
Paarettu chesaavuga
Rangulanni neevega
Rangulanni neevega
Naa jeevithamlo
Megha meghame needalo
Edo kala nadustunna
Thodu needaga neevunte
Enno aashalu poostunna
Vennela nee navvule
Vasantham nee choopule
Kammani nee maatalu
Marapurani paatalu
Vennela nee navvule
Vasantham nee choopule
Kammani nee maatalu
Marapurani paatalu
Lokamantha neevega
Lokamantha neevega
Naa kannulaku
Megha meghame needalo
Edo kala nadustunna
Thodu needaga neevunte
Enno aashalu poostunna