Telugu Lyrics
అదిగో అదిగో ఆకాశం
అదిగో అదిగో భూలోకం
ఇద్దరి మధ్యలోన ఈ లోకం
అదిగో అదిగో నా జీవితం
అదిగో అదిగో నీ స్నేహం
రెండు కలయిక నా సమస్తం
అదిగో అదిగో భూలోకం
ఇద్దరి మధ్యలోన ఈ లోకం
అదిగో అదిగో నా జీవితం
అదిగో అదిగో నీ స్నేహం
రెండు కలయిక నా సమస్తం
English Lyrics / Transliteration
Adigo adigo aakasham
Adigo adigo bhoolokam
Iddari madhyalona ee lokam
Adigo adigo naa jeevitham
Adigo adigo nee sneham
Rendu kalayika naa samastham
Adigo adigo bhoolokam
Iddari madhyalona ee lokam
Adigo adigo naa jeevitham
Adigo adigo nee sneham
Rendu kalayika naa samastham