Telugu Lyrics
ఒకరికొకరు కానుకలిచ్చే చూపులు
మనసులు మనసులు
ఒకటిగా మారే మాయచేసే చూపులు
చూపులు చూపులు
ఒకరికొకరు కానుకలిచ్చే చూపులు
మనసులు మనసులు
ఒకటిగా మారే మాయచేసే చూపులు
పలుకగ నోరెడుగని
పొంగి పొరలే భావమెరిగే చూపులు
కలతగ కనులు మెరసి
కలిసి మెలిసే కలలనిచ్చే చూపులు
పలుకగ నోరెడుగని
పొంగి పొరలే భావమెరిగే చూపులు
కలతగ కనులు మెరసి
కలిసి మెలిసే కలలనిచ్చే చూపులు
చూపులు చూపులు
ఒకరికొకరు కానుకలిచ్చే చూపులు
మనసులు మనసులు
ఒకటిగా మారే మాయచేసే చూపులు
నవ్వితే కురిసే మబ్బులో
మెరిసే మెరుపులే నీ కనులు
అవ్వితే మురిసే నవ్వులో
పలికే పలుకులే నీ కనులు
నవ్వితే కురిసే మబ్బులో
మెరిసే మెరుపులే నీ కనులు
అవ్వితే మురిసే నవ్వులో
పలికే పలుకులే నీ కనులు
చూపులు చూపులు
ఒకరికొకరు కానుకలిచ్చే చూపులు
మనసులు మనసులు
ఒకటిగా మారే మాయచేసే చూపులు
English Lyrics / Transliteration
Okarikokaru kaanukalicche choopulu
Manasulu Manasulu
Okkatigaa maare maayachese choopulu
Choopulu Choopulu
Okarikokaru kaanukalicche choopulu
Manasulu Manasulu
Okkatigaa maare maayachese choopulu
Palukagaa noredhugani
Pongi porale bhaavamerige choopulu
Kalathagaa kanulu merasi
Kalisi melise kalalanicche choopulu
Palukagaa noredhugani
Pongi porale bhaavamerige choopulu
Kalathagaa kanulu merasi
Kalisi melise kalalanicche choopulu
Choopulu Choopulu
Okarikokaru kaanukalicche choopulu
Manasulu Manasulu
Okkatigaa maare maayachese choopulu
Navvithe kurise mabbulo
Merise merupule nee kanulu
Avvithe murise navvulo
Palike palukule nee kanulu
Navvithe kurise mabbulo
Merise merupule nee kanulu
Avvithe murise navvulo
Palike palukule nee kanulu
Choopulu Choopulu
Okarikokaru kaanukalicche choopulu
Manasulu Manasulu
Okkatigaa maare maayachese choopulu