Telugu Lyrics
సుందర రూప సుందర రూప
సుందర రూప మాయె నా రూపు
అందరాని అందం కన్నుల విందు
హాయ్ రా రా రా రా రా రా
హాయ్ రా రా రా రా రా రా
రార ఇంటికి రా రార ఇంటికి రా
తొలి వలపు మధువులే దోసిట బ్రతుకు
రసాల తోటల సిరులాయే ఒడికి
తొలి వలపు మధువులే దోసిట బ్రతుకు
రసాల తోటల సిరులాయే ఒడికి
నీవు రాక పోతే నా ఊహ ఊపిరి ఆడదు
నీవు రాక పోతే నా ఊహ ఊపిరి ఆడదు
నా మదిలో నిన్ను చూచుకుంటా
హాయ్ రా రా రా రా రా రా
హాయ్ రా రా రా రా రా రా
రార ఇంటికి రా రార ఇంటికి రా
సుందర రూప సుందర రూప
సుందర రూప మాయె నా రూపు
అందరాని అందం కన్నుల విందు
హాయ్ రా రా రా రా రా రా
హాయ్ రా రా రా రా రా రా
ఏనాటి వ్రతమో యెడబాటు నేడే
ఈనాటి కలలు ఎదురుగ నిన్నే
ఏనాటి వ్రతమో యెడబాటు నేడే
ఈనాటి కలలు ఎదురుగ నిన్నే
ఎదురుగ నిన్నే చేరాలని ఆశ
ఎదురుగ నిన్నే చేరాలని ఆశ
నా ఊహల పూచే నీ ఊర్వశి
హాయ్ రా రా రా రా రా రా
హాయ్ రా రా రా రా రా రా
రార ఇంటికి రా రార ఇంటికి రా
సుందర రూప సుందర రూప
సుందర రూప మాయె నా రూపు
అందరాని అందం కన్నుల విందు
హాయ్ రా రా రా రా రా రా
హాయ్ రా రా రా రా రా రా
English Lyrics / Transliteration
Sundara roopa sundara roopa
Sundara roopa maaye naa roopu
Andaraani andam kannula vindu
Haayi ra ra ra ra ra ra
Haayi ra ra ra ra ra ra
Rara intiki ra rara intiki ra
Toli valapu madhuvule dosita bratuku
Rasaala tōṭala sirulaaye oḍiki
Toli valapu madhuvule dosita bratuku
Rasaala tōṭala sirulaaye oḍiki
Neevu raaka pōte naa ooha oopiri aadadu
Neevu raaka pōte naa ooha oopiri aadadu
Naa madhilo ninnu chuchukuntaa
Haayi ra ra ra ra ra ra
Haayi ra ra ra ra ra ra
Rara intiki ra rara intiki ra
Sundara roopa sundara roopa
Sundara roopa maaye naa roopu
Andaraani andam kannula vindu
Haayi ra ra ra ra ra ra
Haayi ra ra ra ra ra ra
Enati vrathamo yeḍabaaṭu neḍe
Eenati kalalu eduruga ninne
Enati vrathamo yeḍabaaṭu neḍe
Eenati kalalu eduruga ninne
Eduruga ninne cherālani aasha
Eduruga ninne cherālani aasha
Naa oohala pooche nee oorvashi
Haayi ra ra ra ra ra ra
Haayi ra ra ra ra ra ra
Rara intiki ra rara intiki ra
Sundara roopa sundara roopa
Sundara roopa maaye naa roopu
Andaraani andam kannula vindu
Haayi ra ra ra ra ra ra
Haayi ra ra ra ra ra ra