Telugu Lyrics
నీ ప్రేమ తాళం వేయవే నా కలి
నా ప్రేమ రాగం వినవే నా చెలి
నీ ప్రేమ తాళం వేయవే నా కలి
నేను నీకై నే నొసురే
నీవు నాకై నింగిరే
ఇరువురం కలసి రాగాలన్ని
సంగీతంలా మారుద్దాం
నా ప్రేమ రాగం వినవే నా చెలి
నీ ప్రేమ తాళం వేయవే నా కలి
చరణం 1
పసిడి కురవని వైనం
వెన్నెల కరగని క్షణం
వగలన్ని నీవే నీవే
మానస వీణే నీవే
నీ నయనాలలో వెలిగే
సందె పొద్దులు నాకు
నీ పెదవుల వంపుల లోన
పలికే మాటలు నాకు
నీ నయనాలలో వెలిగే
సందె పొద్దులు నాకు
నీ పెదవుల వంపుల లోన
పలికే మాటలు నాకు
నా ప్రేమ రాగం వినవే నా చెలి
నీ ప్రేమ తాళం వేయవే నా కలి
నేను నీకై నే నొసురే
నీవు నాకై నింగిరే
ఇరువురం కలసి రాగాలన్ని
సంగీతంలా మారుద్దాం
నా ప్రేమ రాగం వినవే నా చెలి
నీ ప్రేమ తాళం వేయవే నా కలి
చరణం 2
పవనము వీచే చోట
ప్రేమలే వెలిగించవే
మౌనము వీడే చోట
పలికితే వినిపించవే
నా వేళ్ళలో నర్తించే
నీ జాబిలి కిరణం
నా గుండెలో కొలువుండే
నీ మధుర గానం
నా వేళ్ళలో నర్తించే
నీ జాబిలి కిరణం
నా గుండెలో కొలువుండే
నీ మధుర గానం
నా ప్రేమ రాగం వినవే నా చెలి
నీ ప్రేమ తాళం వేయవే నా కలి
నేను నీకై నే నొసురే
నీవు నాకై నింగిరే
ఇరువురం కలసి రాగాలన్ని
సంగీతంలా మారుద్దాం
నా ప్రేమ రాగం వినవే నా చెలి
నీ ప్రేమ తాళం వేయవే నా కలి
English Lyrics / Transliteration
Nee prema thaalam veyave naa kali
Naa prema raagam vinave naa cheli
Nee prema thaalam veyave naa kali
Nenu neekai ne nosure
Neevu naakai ningire
Iruvaram kalasi raagaalanni
Sangeethamla maaruddaam
Naa prema raagam vinave naa cheli
Nee prema thaalam veyave naa kali
Charanam 1
Pasidi kuravani vainam
Vennela karagani kshanam
Vagalanni neeve neeve
Maanasa veene neeve
Nee nayanalalo velige
Sandhe poddulu naaku
Nee pedavula vampula lona
Palike maatalu naaku
Nee nayanalalo velige
Sandhe poddulu naaku
Nee pedavula vampula lona
Palike maatalu naaku
Naa prema raagam vinave naa cheli
Nee prema thaalam veyave naa kali
Nenu neekai ne nosure
Neevu naakai ningire
Iruvaram kalasi raagaalanni
Sangeethamla maaruddaam
Naa prema raagam vinave naa cheli
Nee prema thaalam veyave naa kali
Charanam 2
Pavamamu veeche chota
Premale veliginchave
Mounamu veede chota
Palikithe vinipinchave
Naa vellalo nartinche
Nee jaabili kiranam
Naa gundelo koluvunde
Nee madhura gaanam
Naa vellalo nartinche
Nee jaabili kiranam
Naa gundelo koluvunde
Nee madhura gaanam
Naa prema raagam vinave naa cheli
Nee prema thaalam veyave naa kali
Nenu neekai ne nosure
Neevu naakai ningire
Iruvaram kalasi raagaalanni
Sangeethamla maaruddaam
Naa prema raagam vinave naa cheli
Nee prema thaalam veyave naa kali