Telugu Lyrics
నా మనసు నీది నీది
ముందెపుడూ చూడని
కొత్త లోకమ్ము నీది
ఓ సఖి నీ నామమె
నా గుండెలో శ్రుతి లయ
నీ పలుకే కమ్మని
గానమై పాడునులే
వెన్నెలైన చీకటైన
నా మనసు నీది నీది
ముందెపుడూ చూడని
కొత్త లోకమ్ము నీది
నీ చూపు సోకిన
నాడు నే చేసిన
కోరికలే వరాలాయె
నీ నవ్వు చిందిన
వేళ నే చూసిన
కలలన్నీ నిజాలాయె
నీ కౌగిలిలోనే
నా జన్మ గడిపేలా
ఆశతో చూస్తున్నా
నీ ఊపిరిలోనే
నా ఊపిరి కలిసేలా
చేయి చేరదీస్తున్నా
ప్రియురాలా నీ నామమె
నా గుండెలో శ్రుతి లయ
నీ పలుకే కమ్మని
గానమై పాడునులే
వెన్నెలైన చీకటైన
నా మనసు నీది నీది
ముందెపుడూ చూడని
కొత్త లోకమ్ము నీది
నా గొంతులోన
ఎంత అమృతం ఉన్న
అంతె నీకిచ్చివేతు
నా సొంతమంతా
నాకొద్దన్న
నిన్నే కొని తెచ్చేతు
ఓ ప్రియుడా నీకై
నే చేసిన వ్రతముల
ఫలమే నీవాయె
ఓ ప్రియుడా నీకై
నే పెంచిన ప్రేమల
ఫలమే నీవాయె
నీ వెలుగే నా లోకము
నిన్నే ప్రేమింతునులే
నీ పలుకే శాశ్వతము
నిన్నే కొలుతునులే
వెన్నెలైన చీకటైన
నా మనసు నీది నీది
ముందెపుడూ చూడని
కొత్త లోకమ్ము నీది
English Lyrics / Transliteration
Naa manasu needi needi
Mundepudu choodani
Kotha lokammu needi
O sakhi nee naamame
Naa gundelo sruthi laya
Nee paluke kammani
Gaanamai paadunule
Vennelaina cheekataina
Naa manasu needi needi
Mundepudu choodani
Kotha lokammu needi
Nee choopu sokina
Naadu ne chesina
Korikale varalayee
Nee navvu chindina
Vela ne choosina
Kalalanni nijalayee
Nee kougililonene
Naa janma gadipeila
Aashatho choosthunna
Nee oopirilone
Naa oopiri kalisela
Cheyi cheradeestunna
Priyuvaala nee naamame
Naa gundelo sruthi laya
Nee paluke kammani
Gaanamai paadunule
Vennelaina cheekataina
Naa manasu needi needi
Mundepudu choodani
Kotha lokammu needi
Naa gonthulona
Entha amrutham unna
Anthe neekichivethu
Naa sonthamanta
Naakoddanna
Ninne koni thechethu
O priyuda neekai
Ne chesina vrathamula
Phalame neevaye
O priyuda neekai
Ne penchina premala
Phalame neevaye
Nee veluge naa lokamu
Ninne premithunule
Nee paluke shashvathamu
Ninne koluthunule
Vennelaina cheekataina
Naa manasu needi needi
Mundepudu choodani
Kotha lokammu needi