Telugu Lyrics
అపురూపమైన భక్తితో
ఆరాధనం ఆరాధనం
అంతరంగపు డెంతతో
శంకర సదాశివ శంకర
శాంకర భవ శంకర
శంకర సదాశివ శంకర
శాంకర భవ శంకర
శివ శివ శంకర
జయ జయ శంకర
శివ శివ శంకర
జయ జయ శంకర
నమస్కారం నమస్కారం
నీపాద పద్మములకు
నమస్కారం నమస్కారం
హృదయేశ్వర నాథునకు
అర్పితం అర్పితం
అంతా నీకే అర్పితం
అర్పితం అర్పితం
జన్మ జన్మల కర్పితం
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
శరణం శరణం
నీ పాదారవిందములకే
శరణం శరణం
సర్వ లోకేశ్వరునికే
ఆరాధనం ఆరాధనం
అపురూపమైన భక్తితో
ఆరాధనం ఆరాధనం
అంతరంగపు డెంతతో
English Lyrics / Transliteration
Apurupamaina bhaktitho
Aaradhanamm aaradhanamm
Antharangapu denthatho
Shankara sadashiva Shankara
Shankara bhava Shankara
Shankara sadashiva Shankara
Shankara bhava Shankara
Shiva Shiva Shankara
Jaya Jaya Shankara
Shiva Shiva Shankara
Jaya Jaya Shankara
Namaskaram namaskaram
Neepada padmamulaku
Namaskaram namaskaram
Hrudayeshwara nathunaku
Arpitamm arpitamm
Antha nee ke arpitamm
Arpitamm arpitamm
Janma janmala karpitamm
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Sharanam Sharanam
Nee padaravindamulake
Sharanam Sharanam
Sarva lokeshwarunike
Aaradhanamm aaradhanamm
Apurupamaina bhaktitho
Aaradhanamm aaradhanamm
Antharangapu denthatho