Telugu Lyrics
అష్టలక్ష్ముల కొలుతును
అష్టదిక్పాలకుల నైవేద్యమిత్తును
అష్టాక్షరీ మంత్రము అర్చించెదను
వినాయకా గజముఖా గణాధిపా
విశ్వనాథ తనయా శుభంకర
హేరంబా శరణంబిదే కోరెదను
వరాలిచ్చే వరప్రదాయకా
భక్తితోనను భజియింపగ
సిద్ధి బుద్ధులు ప్రసాదించు
విఘ్నేశ్వర శుభమంగళ
అంధకార వినాశక
అష్ట గణపతుల భజియించెదను
అష్టలక్ష్ముల కొలుతును
అష్టదిక్పాలకుల నైవేద్యమిత్తును
అష్టాక్షరీ మంత్రము అర్చించెదను
సృష్టికి మూలం నీవని తెలియగ
స్వరాలన్నీ నీవేనని తెలియగ
నాతొలి నైవేద్యం నీకేనని
కరుణతో స్వీకరించు స్వామి
లోక పాలక గిరిజానందన
శరణాగత రక్షకా
అష్ట గణపతుల భజియించెదను
అష్టలక్ష్ముల కొలుతును
అష్టదిక్పాలకుల నైవేద్యమిత్తును
అష్టాక్షరీ మంత్రము అర్చించెదను
English Lyrics / Transliteration
Ashta Lakshmula kolutunu
Ashta Dikpalakula naivedyamittunu
Ashtakshari mantramu arcinchedanu
Vinayaka Gajamukha Ganadhipa
Vishwanatha tanaya shubhankara
Heramba sharanambide koredanu
Varalicche Varapradayaka
Bhaktithonanubhajiyimpaga
Siddhi Buddhulu prasadinchu
Vigneshwara shubhamangala
Andhakara vinashaka
Ashta Ganapathula bhajiyinchedanu
Ashta Lakshmula kolutunu
Ashta Dikpalakula naivedyamittunu
Ashtakshari mantramu arcinchedanu
Srushtiki moolam neevani teliyaga
Swaralanni neevevani teliyaga
Natholi naivedyam neekeni
Karunatho sweekarinchu swami
Loka palaka Girijaanandana
Sharanagata rakshaka
Ashta Ganapathula bhajiyinchedanu
Ashta Lakshmula kolutunu
Ashta Dikpalakula naivedyamittunu
Ashtakshari mantramu arcinchedanu