Telugu Lyrics
మనసు నడిచే ప్రతీసారే
మరిచిపోని నీ రూపమే
మనసు పలికే నీ నామమే
మెరుపు తీగలా మెరిసే నీ రూపం
మబ్బు నీడలా కదిలే నీ శ్వాస
రాయి గుండెలాగ నీవున్నా
మబ్బులాగ నేనున్నా
అయినా నీదే నా ప్రేమ
తడిసి తడిసి ఈ మనసే
తనలో నడిచే నీ ఊసే
ఒడిసి ఒడిసి ప్రేమించా
నన్ను నేను మరిచా
అయినా నీదే నా ప్రేమ
పలికే పెదవుల మౌనం
పయనించే తొలి లోకం
నా కళ్ళలో నీ రూపం
నిలిచే తనువే కలలం
ఏనాడైనా వస్తావా
నీ ప్రేమతో తాకుతావా
అంతదాకా ఈ వేదన
నా ఊపిరే నీవైనా
నీదే నా ప్రేమ
మరలి మరలి నీ దారినే
మనసు నడిచే ప్రతీసారే
మరిచిపోని నీ రూపమే
మనసు పలికే నీ నామమే
English Lyrics / Transliteration
Manasu nadiche prathee saare
Marichiponi nee roopame
Manasu palike nee naamame
Merupu theegala merise nee roopam
Mabbu needala kadile nee shwaasa
Raayi gundelaaga neevunnaa
Mabbu laaga nenu nnaa
Ayinaa neede naa prema
Thadisi thadisi ee manase
Thanaloo nadiche nee use
Odisi odisi premichaa
Nannu nenu marichaa
Ayinaa neede naa prema
Palike pedavula mounam
Payiniche tholi lokam
Naa kallalo nee roopam
Niliche tanuve kalalam
Yenaadainaa vasthaavaa
Nee prematho thaakuthaavaa
Anthadaakaa ee vedanaa
Naa oopire neevainaa
Neede naa prema
Marali marali nee daarinee
Manasu nadiche prathee saare
Marichiponi nee roopame
Manasu palike nee naamame