Telugu Lyrics
రాములు ఎక్కడివి ఈ అందాలు
రాములు ఎక్కడివి ఈ అందాలు
రాములు ఎక్కడివి ఈ అందాలు
లోకమెరిగిన నీ రూపానికి
లోకమెరిగిన నీ రూపానికి
అరవిరిసిన పూలన్ని
కన్నుల పండుగే రాములు
కన్నుల పండుగే రాములు
రాములు ఎక్కడివి ఈ అందాలు
రాములు ఎక్కడివి ఈ అందాలు
రాములు ఎక్కడివి ఈ అందాలు
శ్రీరస్తు శుభమస్తు
అస్తుతే అనంత మస్తు
శ్రీరస్తు శుభమస్తు
అస్తుతే అనంత మస్తు
మొగలిపూల తెల్లని నవ్వులా
మొగలిపూల తెల్లని నవ్వులా
కొమ్మ కొమ్మల కలకలమే
కోకిలమ్మ కూత రాములు
కోకిలమ్మ కూత రాములు
రాములు ఎక్కడివి ఈ అందాలు
రాములు ఎక్కడివి ఈ అందాలు
రాములు ఎక్కడివి ఈ అందాలు
నీవుండగా నీ నవ్వుండగా
నీవుండగా నీ నవ్వుండగా
కనులు మూసినా కనిపించే
వెన్నెల కిరణానివే రాములు
వెన్నెల కిరణానివే రాములు
రాములు ఎక్కడివి ఈ అందాలు
రాములు ఎక్కడివి ఈ అందాలు
రాములు ఎక్కడివి ఈ అందాలు
English Lyrics / Transliteration
Ramulu ekkadivi ee andalu
Ramulu ekkadivi ee andalu
Ramulu ekkadivi ee andalu
Lokamerigina nee roopaniki
Lokamerigina nee roopaniki
Aravirisina poolanni
Kannula panduge Ramulu
Kannula panduge Ramulu
Ramulu ekkadivi ee andalu
Ramulu ekkadivi ee andalu
Ramulu ekkadivi ee andalu
Srirastu shubhamastu
Astute ananta mastu
Srirastu shubhamastu
Astute ananta mastu
Mogalipoola tellani navvula
Mogalipoola tellani navvula
Komma kommala kalakalame
Kokilamma koota Ramulu
Kokilamma koota Ramulu
Ramulu ekkadivi ee andalu
Ramulu ekkadivi ee andalu
Ramulu ekkadivi ee andalu
Neevundaga nee navvundaga
Neevundaga nee navvundaga
Kanulu moosina kanipinche
Vennela kirananiuve Ramulu
Vennela kirananiuve Ramulu
Ramulu ekkadivi ee andalu
Ramulu ekkadivi ee andalu
Ramulu ekkadivi ee andalu