Telugu Lyrics
నడి రేయి వేళ నడి రేయి వేళ
పాడులకే పాడులకే కళ్ళకు నిదురేల
నడి రేయి వేళ నడి రేయి వేళ
నా గూటికి నీవె రా నవ వసంతం
నా కౌగిలిలోన పులకింత నీవే
పాడులకే పాడులకే కళ్ళకు నిదురేల
నడి రేయి వేళ నడి రేయి వేళ
నే నీలి కన్నుల తెర చాటున
నిను చేరి కొలువగ
వెలిగే నా యీ జన్మ
నీ సయ్యాటల తీరులు
సెలయేటి గీతిక
ఒక్కటగు మాయెను
తగిలింది కోరిక
మనసులు కలసిన
తుదిరాని మమత
పాడులకే పాడులకే కళ్ళకు నిదురేల
నడి రేయి వేళ నడి రేయి వేళ
నీ సన్నని నడుమున
సెలయేరు పారగా
తడిసిపోతుంటే
నీ సిగ్గుల తెరలు
విప్పుకోవాలంటూ
నను లాగుతుంటే
అలసి పోయినా
నీ కౌగిలిలోనే
కలకన్నది మనసు
పాడులకే పాడులకే కళ్ళకు నిదురేల
నడి రేయి వేళ నడి రేయి వేళ
నా గూటికి నీవె రా నవ వసంతం
నా కౌగిలిలోన పులకింత నీవే
పాడులకే పాడులకే కళ్ళకు నిదురేల
నడి రేయి వేళ నడి రేయి వేళ
English Lyrics / Transliteration
Nadi rēyi vēḷa nadi rēyi vēḷa
Padulake padulake kallaku nidurela
Nadi rēyi vēḷa nadi rēyi vēḷa
Naa gūṭiki nīvē rā nava vasantaṁ
Naa kaugiḷilōna pulakinta nīvē
Padulake padulake kallaku nidurela
Nadi rēyi vēḷa nadi rēyi vēḷa
Nē nīli kannula tera cāṭuna
Ninu cēri koluvaga
Veligē naa yee janma
Nee sayyāṭala tīrulu
Selayēṭi gīthika
Okkatağu māyenu
Tagilindi kōrika
Manasulu kalasina
Tudirāni mamata
Padulake padulake kallaku nidurela
Nadi rēyi vēḷa nadi rēyi vēḷa
Nee sannani naḍumuna
Selayēru pāragā
Taḍisipōtuntē
Nee siggula teralu
Vippukōvālantu
Nanu lāgutuntē
Alasi pōyinā
Nee kaugiḷilōnē
Kalakannadi manasu
Padulake padulake kallaku nidurela
Nadi rēyi vēḷa nadi rēyi vēḷa
Naa gūṭiki nīvē rā nava vasantaṁ
Naa kaugiḷilōna pulakinta nīvē
Padulake padulake kallaku nidurela
Nadi rēyi vēḷa nadi rēyi vēḷa