Telugu Lyrics
నీవుంటే ప్రతిదీ ప్రత్యక్షం
నీలో లేనిది ఏముంది
నీవే కదా ఈ సృష్టి సర్వం
వినవే లోకమా వినవే
తన దయా కరుణ చూడవే
అంతులేని ఆనందమాయె
తన చరణముల శరణు కోరవే
శిరిడీ సాయి బాబా
నీవే కదా మా దైవం
శిరిడీ సాయి బాబా
నీవే కదా మా ప్రాణం
కనులు మూస్తే నీ రూపం
కనులు తెరిస్తే నీ రూపం
మదిలో మెదిలే నీ స్మరణం
మాటలన్ని నీ నామం
శిరిడీ సాయి బాబా
నీవే కదా మా దైవం
శిరిడీ సాయి బాబా
నీవే కదా మా ప్రాణం
కోరికలు తీర్చేది నీవే
కష్టాలు తీర్చేది నీవే
మనసున్న మనిషివి నీవే
మా రక్షకుడవు నీవే
శిరిడీ సాయి బాబా
నీవే కదా మా దైవం
శిరిడీ సాయి బాబా
నీవే కదా మా ప్రాణం
English Lyrics / Transliteration
Neevunte prathidee prathyaksham
Neelo lenidi emundi
Neeve kadha ee srushti sarvam
Vinave lokama vinave
Thana daya karuna choodave
Anthuleni aanandhamaye
Thana charanamula sharana korave
Shirdi Sai Baba
Neeve kadha maa daivam
Shirdi Sai Baba
Neeve kadha maa praanam
Kanulu moosthe nee roopam
Kanulu theristhe nee roopam
Madilo medile nee smaranam
Maatalanni nee naamam
Shirdi Sai Baba
Neeve kadha maa daivam
Shirdi Sai Baba
Neeve kadha maa praanam
Koorikalu theerchedi neeve
Kashtaalu theerchedi neeve
Manasunna manishivi neeve
Maa rakshakudavu neeve
Shirdi Sai Baba
Neeve kadha maa daivam
Shirdi Sai Baba
Neeve kadha maa praanam