Telugu Lyrics
నీ ప్రేమే నాకు శ్రీరామ రక్ష
ప్రియ ప్రియతమా నా ప్రియతమా
నీ ప్రేమే నాకు శ్రీరామ రక్ష
నీ పలుకే రాగమల్లె
నీ నవ్వే సన్న జాజికళ్ళె
నీ పలుకే రాగమల్లె
నీ నవ్వే సన్న జాజికళ్ళె
కన్నులలో నిన్ను కనుగొనగ
నా మనసులోన నవ్వులెన్నో
ప్రియ ప్రియతమా నా ప్రియతమా
నీ ప్రేమే నాకు శ్రీరామ రక్ష
ప్రియ ప్రియతమా నా ప్రియతమా
నీ ప్రేమే నాకు శ్రీరామ రక్ష
మెరుపుతీగవు నీవే
నడకలో మయూరమే
మెరుపుతీగవు నీవే
నడకలో మయూరమే
నీ చూపు చల్లగ సోకి
తనువు పులకించి పొంగె
నీ చూపు చల్లగ సోకి
తనువు పులకించి పొంగె
నీ తనువు పైన వెన్నెలై
నే వ్రాలనా ప్రియతమా
ప్రియ ప్రియతమా నా ప్రియతమా
నీ ప్రేమే నాకు శ్రీరామ రక్ష
ప్రియ ప్రియతమా నా ప్రియతమా
నీ ప్రేమే నాకు శ్రీరామ రక్ష
నీ పలుకే రాగమల్లె
నీ నవ్వే సన్న జాజికళ్ళె
నీ పలుకే రాగమల్లె
నీ నవ్వే సన్న జాజికళ్ళె
కన్నులలో నిన్ను కనుగొనగ
నా మనసులోన నవ్వులెన్నో
ప్రియ ప్రియతమా నా ప్రియతమా
నీ ప్రేమే నాకు శ్రీరామ రక్ష
ప్రియ ప్రియతమా నా ప్రియతమా
నీ ప్రేమే నాకు శ్రీరామ రక్ష
English Lyrics / Transliteration
Nee preme naaku Srirama raksha
Priya priyathama na priyathama
Nee preme naaku Srirama raksha
Nee paluke raagamalle
Nee navve sanna jaajikalle
Nee paluke raagamalle
Nee navve sanna jaajikalle
Kannulalo ninnu kanugonaga
Naa manasulona navvulenno
Priya priyathama na priyathama
Nee preme naaku Srirama raksha
Priya priyathama na priyathama
Nee preme naaku Srirama raksha
Meruputheegavu neeve
Nadaka lo mayurame
Meruputheegavu neeve
Nadaka lo mayurame
Nee choopu challaga sokki
Tanuvu pulakinchi ponge
Nee choopu challaga sokki
Tanuvu pulakinchi ponge
Nee tanuvu paina vennelai
Ne vraalanaa priyathama
Priya priyathama na priyathama
Nee preme naaku Srirama raksha
Priya priyathama na priyathama
Nee preme naaku Srirama raksha
Nee paluke raagamalle
Nee navve sanna jaajikalle
Nee paluke raagamalle
Nee navve sanna jaajikalle
Kannulalo ninnu kanugonaga
Naa manasulona navvulenno
Priya priyathama na priyathama
Nee preme naaku Srirama raksha
Priya priyathama na priyathama
Nee preme naaku Srirama raksha