Telugu Lyrics
మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా
కల్యాణం వైభవం కల్యాణం వైభవం
నవవధూవరుల నయనానందమౌగా
మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా
కల్యాణం వైభవం కల్యాణం వైభవం
లోకమంతా పులకింత లోగిళ్లెన్నో పొంగిత
ఆశలన్ని ఈరోజు ఆనందాలన్ని ఈరోజు
ముగ్గులన్నీ ఎన్నెన్నో మురిపించగా
కల్యాణం వైభవం కల్యాణం వైభవం
పుణ్యాలెన్నో చేసి పుత్రకామేష్టి యాగాల చేసి
మమతలన్ని ఈరోజు మనసులన్ని ఈరోజు
సంతోషాల సంద్రాలు సాగించగా
కల్యాణం వైభవం కల్యాణం వైభవం
ముడిపడిన బంధం మనసుల అనుబంధం
బంధాలెన్నో ఈరోజు బంధుత్వాలెన్నో ఈరోజు
అందుకోవాలని కోరుకున్నది
కల్యాణం వైభవం కల్యాణం వైభవం
మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా
కల్యాణం వైభవం కల్యాణం వైభవం
English Lyrics / Transliteration
Mangala vaadyalu maarumroguthundaga
Kalyanam Vaibavam Kalyanam Vaibavam
Navavadhuvarula nayanaandamouga
Mangala vaadyalu maarumroguthundaga
Kalyanam Vaibavam Kalyanam Vaibavam
Lokamantha pulakintha logillennoh pongitha
Aashalanni eeroju aanandaalanni eeroju
Muggulanni ennenno muripinchaga
Kalyanam Vaibavam Kalyanam Vaibavam
Punyalenno chesi putrakameshti yaagaala chesi
Mamathalanni eeroju manasulanni eeroju
Santhoshaala sandhraalu saaginchaga
Kalyanam Vaibavam Kalyanam Vaibavam
Mudipadina bandham manasula anubandham
Bandhalenno eeroju bandhutvaalennoh eeroju
Andukovaalani korukunnadi
Kalyanam Vaibavam Kalyanam Vaibavam
Mangala vaadyalu maarumroguthundaga
Kalyanam Vaibavam Kalyanam Vaibavam