Telugu Lyrics
రాధా మర్ష్య సహా యమునా తీర
బృందావన గోపికల మందారం
వనమాలాలంకార
శ్రీకృష్ణుని ప్రేమకు అంకితం
రాధమ్మ రూపం
శ్రీకృష్ణుని ప్రేమకు అంకితం
రాధమ్మ రూపం
గోకుల కృష్ణుని రాధమ్మ రూపం
గోకుల కృష్ణుని
రమణీయ యమునా తీర
రమణీయ యమునా తీర
రాధా మర్ష్య సహా యమునా తీర
రాధా మర్ష్య సహా యమునా తీర
English Lyrics / Transliteration
Radha marshya saha Yamuna theera
Brundavana gopikala mandaaram
Vanamalaalamkara
Srikrishnuni premaku ankitham
Radhamma roopam
Srikrishnuni premaku ankitham
Radhamma roopam
Gokula Krishnuni Radhamma roopam
Gokula Krishnuni
Ramaneeya Yamuna theera
Ramaneeya Yamuna theera
Radha marshya saha Yamuna theera
Radha marshya saha Yamuna theera