Telugu Lyrics
కరుణామయి శరణాగతి
రాజ రాజేశ్వరి అంబా
కరుణామయి శరణాగతి
అఖిల జగతికి తల్లివి నీవే
అమ్మా నిన్ను నే కొలిచెద
రాజ రాజేశ్వరి అంబా
కరుణామయి శరణాగతి
శక్తి స్వరూపిణి శారదా
అష్టలక్ష్మి రూపమయి
అంబా నీ అండ నిన్నే
ఆశ్రయించెద అమ్మా
త్రిలోక జనని త్రిపుర సుందరి
త్రిపుర భైరవి శంకరి
అంబా నీ అండ నిన్నే
ఆశ్రయించెద అమ్మా
రాజ రాజేశ్వరి అంబా
కరుణామయి శరణాగతి
అఖిల జగతికి తల్లివి నీవే
అమ్మా నిన్ను నే కొలిచెద
రాజ రాజేశ్వరి అంబా
కరుణామయి శరణాగతి
English Lyrics / Transliteration
Karunamayi Sharanaagathi
Raja Rajeswari Amba
Karunamayi Sharanaagathi
Akhila Jagathiki Thallivi Neeve
Amma Ninnu Ne Kolicheda
Raja Rajeswari Amba
Karunamayi Sharanaagathi
Shakti Swaroopini Sharada
Ashta Lakshmi Roopamayi
Amba Nee Anda Ninne
Aashrayincheda Amma
Triloka Janani Tripura Sundari
Tripura Bhairavi Shankari
Amba Nee Anda Ninne
Aashrayincheda Amma
Raja Rajeswari Amba
Karunamayi Sharanaagathi
Akhila Jagathiki Thallivi Neeve
Amma Ninnu Ne Kolicheda
Raja Rajeswari Amba
Karunamayi Sharanaagathi