Telugu Lyrics
ఊగిసలాడి ఊగిసలాడి
అందంగా ఆడేటి
అమ్మాయివమ్మా
ఊసొచ్చి ఊసొచ్చి
ఊగిసలాడి ఊగిసలాడి
అందంగా ఆడేటి
అమ్మాయివమ్మా
తొలిసారిగా చూసి
తనువు పులకించి
తనువే మైమరచి
తనువే మరిచి
బయటకే రావే
ఏడేడు జన్మల
బంధం ఈ జన్మలో
జన్మల బంధంతో
మనసైన మనతో
కలిసేటి క్షణమే
తొలిసారిగా చూసి
తనువు పులకించి
తనువే మైమరచి
తనువే మరిచి
బయటకే రావే
ఏడేడు జన్మల
బంధం ఈ జన్మలో
జన్మల బంధంతో
మనసైన మనతో
కలిసేటి క్షణమే
ఊసొచ్చి ఊసొచ్చి
ఊగిసలాడి ఊగిసలాడి
అందంగా ఆడేటి
అమ్మాయివమ్మా
అందాలు దాచేటి
అందాల రాశి నీ
ఆశల రెక్కలు
విప్పారనీ
ఎంతైనా పిలిచే
నవరాగాల మధుర
రాగాలన్నీ నీ
నవ్వుల వరదలో
మునిగెనంట
మురిసేటి కలలే
అందాలు దాచేటి
అందాల రాశి నీ
ఆశల రెక్కలు
విప్పారనీ
ఎంతైనా పిలిచే
నవరాగాల మధుర
రాగాలన్నీ నీ
నవ్వుల వరదలో
మునిగెనంట
మురిసేటి కలలే
ఊసొచ్చి ఊసొచ్చి
ఊగిసలాడి ఊగిసలాడి
అందంగా ఆడేటి
అమ్మాయివమ్మా
English Lyrics / Transliteration
Oogisalaadi oogisalaadi
Andamga aadeti
Ammaayivamma
Oosocchi oosocchi
Oogisalaadi oogisalaadi
Andamga aadeti
Ammaayivamma
Tholisaarigaa choosi
Thanuvu pulakinchi
Thanuve maimarachchi
Thanuve marichi
Bayatake raave
Ededu janmala
Bandham ee janmalo
Janmala bandhamtho
Manasaina manatho
Kalisetii kshaname
Tholisaarigaa choosi
Thanuvu pulakinchi
Thanuve maimarachchi
Thanuve marichi
Bayatake raave
Ededu janmala
Bandham ee janmalo
Janmala bandhamtho
Manasaina manatho
Kalisetii kshaname
Oosocchi oosocchi
Oogisalaadi oogisalaadi
Andamga aadeti
Ammaayivamma
Andalu daachetii
Andala raashi nee
Aashala rekkalu
Vippaarani
Entainaa piliche
Navaraagaala madhura
Raagaalannii nee
Navvula varadalo
Munigenantaa
Murisetii kalale
Andalu daachetii
Andala raashi nee
Aashala rekkalu
Vippaarani
Entainaa piliche
Navaraagaala madhura
Raagaalannii nee
Navvula varadalo
Munigenantaa
Murisetii kalale
Oosocchi oosocchi
Oogisalaadi oogisalaadi
Andamga aadeti
Ammaayivamma