Telugu Lyrics
నీవే సీతమ్మ
పల్లె సీమల సింగారమా
నీ నవ్వుల వసంతమా
నువ్వే నందనము
నీవే సీతమ్మ
పల్లె సీమల సింగారమా
నీ నవ్వుల వసంతమా
నువ్వే నందనము
పాలవెల్లిలా పల్లె వయ్యారము
పండగల్లే నీవు వచ్చావు
పండు వెన్నెలలోన
పరువాల సింగారాల
హేమంతాల
కొమ్మల్లోన
మధుమాసమంతా
ముత్యాల ముగ్గులా
నిన్ను చూసే మనసంతా
సంతోషాల
సంద్రంలా
నువ్వే నందనము
నీవే సీతమ్మ
పల్లె సీమల సింగారమా
నీ నవ్వుల వసంతమా
నువ్వే నందనము
కన్నె పిల్లల చెలిమే
కమ్మని పిలుపే
కల్యాణముల
మేళ తాళమే
కోరికల
పసుపు కుంకుమ
పున్నమి జాబిలి
పులకించిన
తనువే
పలికే
ప్రణయ గీతమే
ఆశల
పూబాల
నవరత్నముల
రమణి నీవే
కామెనే
చెలిమి
కమ్మని
శృతి
లే
హే
నువ్వే నందనము
నీవే సీతమ్మ
పల్లె సీమల సింగారమా
నీ నవ్వుల వసంతమా
నువ్వే నందనము
English Lyrics / Transliteration
Neeve Seethamma
Palle Seemala Singaaramaa
Nee Navvula Vasanthamaa
Nuvve Nandanamu
Neeve Seethamma
Palle Seemala Singaaramaa
Nee Navvula Vasanthamaa
Nuvve Nandanamu
Paalavellilaa palle vayyaaramu
Pandagalley neevu vachaavu
Pandu vennelalona
Paruvaala singaarala
Hemanthala
Kommalona
Madhumasamanthaa
Muthyaala muggulaa
Ninnu choose manasanthaa
Santhoshaala
Sandramlaa
Nuvve Nandanamu
Neeve Seethamma
Palle Seemala Singaaramaa
Nee Navvula Vasanthamaa
Nuvve Nandanamu
Kanne pillala chelime
Kammani pilupe
Kalyanamula
Mela thaalame
Korikala
Pasupu kumkuma
Punnami jaabili
Pulakinchina
Tanuve
Palike
Pranaya geethame
Aashala
Poobaala
Nava ratnamula
Ramani neeve
Kaamene
Chelimi
Kammani
Sruti
Le
Hey
Nuvve Nandanamu
Neeve Seethamma
Palle Seemala Singaaramaa
Nee Navvula Vasanthamaa
Nuvve Nandanamu