Telugu Lyrics
శుభకరమై నివ్వలా
నవ్వుల పల్లకిలో
హాయిగ సాగెను ఈ వెలుగు
సుయ్యి సుయ్యి మువ్వలా
శుభకరమై నివ్వలా
నవ్వుల పల్లకిలో
హాయిగ సాగెను ఈ వెలుగు
శోభలు కురిసేను
మధుమాసం విరిసేను
ఈ వేళ ఈ వేళ
నీకు నాకూ ఒకటే గోల
ఎదలో ఏదో వలపు గోల
శోభలు కురిసేను
మధుమాసం విరిసేను
ఈ వేళ ఈ వేళ
నీకు నాకూ ఒకటే గోల
ఎదలో ఏదో వలపు గోల
సుయ్యి సుయ్యి మువ్వలా
శుభకరమై నివ్వలా
నవ్వుల పల్లకిలో
హాయిగ సాగెను ఈ వెలుగు
కమ్మని కలలు నిదురలో
కన్నుల వెలుతురు సొంతమై
అందెను ఈ క్షణం
ఆనందాల హారం
హోయ్!
కమ్మని కలలు నిదురలో
కన్నుల వెలుతురు సొంతమై
అందెను ఈ క్షణం
ఆనందాల హారం
హోయ్!
పాయని ఈ ప్రేమ
రేపటిలో నవజీవన
నేడు నీవే రా
అనురాగపు తోడుగ
నా తోడుగ
పాయని ఈ ప్రేమ
రేపటిలో నవజీవన
నేడు నీవే రా
అనురాగపు తోడుగ
నా తోడుగ
సుయ్యి సుయ్యి మువ్వలా
శుభకరమై నివ్వలా
నవ్వుల పల్లకిలో
హాయిగ సాగెను ఈ వెలుగు
సుయ్యి సుయ్యి మువ్వలా
శుభకరమై నివ్వలా
నవ్వుల పల్లకిలో
హాయిగ సాగెను ఈ వెలుగు
English Lyrics / Transliteration
Shubhakaramai nivvallaa
Navvula pallakilo
Haayiga saagenu ee velugu
Suyyi suyyi muvvallaa
Shubhakaramai nivvallaa
Navvula pallakilo
Haayiga saagenu ee velugu
Shobhalu kurisenu
Madhu maasam virisenu
Ee vela ee vela
Neeku naaku okate gola
Edalo edo valapu gola
Shobhalu kurisenu
Madhu maasam virisenu
Ee vela ee vela
Neeku naaku okate gola
Edalo edo valapu gola
Suyyi suyyi muvvallaa
Shubhakaramai nivvallaa
Navvula pallakilo
Haayiga saagenu ee velugu
Kammani kalalu niduralo
Kannula veluthuru sonthamai
Andenu ee kshanam
Aanandaala haaram
Hoy!
Kammani kalalu niduralo
Kannula veluthuru sonthamai
Andenu ee kshanam
Aanandaala haaram
Hoy!
Paayani ee prema
Repatilo navajeevana
Nedu neeve raa
Anuraagapu thoduga
Naa thoduga
Paayani ee prema
Repatilo navajeevana
Nedu neeve raa
Anuraagapu thoduga
Naa thoduga
Suyyi suyyi muvvallaa
Shubhakaramai nivvallaa
Navvula pallakilo
Haayiga saagenu ee velugu
Suyyi suyyi muvvallaa
Shubhakaramai nivvallaa
Navvula pallakilo
Haayiga saagenu ee velugu