Telugu Lyrics
నటనాళు రెండు నడపేవే
రెండు భుజాల నడుమ నిలిపేవే
రెండు భుజాల నడుమ నిలిపేవే
అనంతమైన విశ్వమంత నీవే
అనంతమైన విశ్వమంత నీవే
అనంతమైన విశ్వమంత నీవే
అన్నిటను నిండి ఉన్నావే
నటనాళు రెండు నడపేవే
రెండు భుజాల నడుమ నిలిపేవే
అది నువ్వో ఇది నువ్వో తెలియనట్టి
ఆశలు అన్నీ నిన్ను చేరుటె కాని
అది నువ్వో ఇది నువ్వో తెలియనట్టి
ఆశలు అన్నీ నిన్ను చేరుటె కాని
నీ మహిమ తెలియక వెతికి వెతికి
నేల విడిచి సాము చేయక
నటనాళు రెండు నడపేవే
రెండు భుజాల నడుమ నిలిపేవే
అంతు లేని కోర్కె లెన్నొ
అనురాగపు బంధ మేలో
అంతు లేని కోర్కె లెన్నొ
అనురాగపు బంధ మేలో
అన్నీ నువ్వే అని మరిచి
అవును నువ్వే అని తెలుసుకొని
నటనాళు రెండు నడపేవే
రెండు భుజాల నడుమ నిలిపేవే
అనంతమైన విశ్వమంత నీవే
అనంతమైన విశ్వమంత నీవే
అన్నిటను నిండి ఉన్నావే
నటనాళు రెండు నడపేవే
రెండు భుజాల నడుమ నిలిపేవే
English Lyrics / Transliteration
Naṭanāḷu reṇḍu naḍapēvē
Reṇḍu bhujāla naḍuma nilipēvē
Reṇḍu bhujāla naḍuma nilipēvē
Anantamaina viśvamanta nīvē
Anantamaina viśvamanta nīvē
Anantamaina viśvamanta nīvē
Anniṭanu niṇḍi unnāvē
Naṭanāḷu reṇḍu naḍapēvē
Reṇḍu bhujāla naḍuma nilipēvē
Adi nuvvō idi nuvvō telinaṭṭi
Āśalu anni ninnu cēruṭe kāni
Adi nuvvō idi nuvvō telinaṭṭi
Āśalu anni ninnu cēruṭe kāni
Nī mahima teliyaka vetiki vetiki
Nēla viḍici sāmu cēyaka
Naṭanāḷu reṇḍu naḍapēvē
Reṇḍu bhujāla naḍuma nilipēvē
Antu lēni kōrke lennō
Anurāgapu bandha mēlō
Antu lēni kōrke lennō
Anurāgapu bandha mēlō
Anni nuvvē ani marici
Avunu nuvvē ani telusukoni
Naṭanāḷu reṇḍu naḍapēvē
Reṇḍu bhujāla naḍuma nilipēvē
Anantamaina viśvamanta nīvē
Anantamaina viśvamanta nīvē
Anniṭanu niṇḍi unnāvē
Naṭanāḷu reṇḍu naḍapēvē
Reṇḍu bhujāla naḍuma nilipēvē