Telugu Lyrics
శ్రీ రాజగోపాల, శ్రీ కృష్ణ గోపాల
శ్రీ రాజగోపాల, శ్రీ కృష్ణ గోపాల
శ్రీ రాజగోపాల, శ్రీ కృష్ణ గోపాల
రవికుల సోమ, రమా రమణ
నవనీత చోర, నంద కిశోర
సఖీ జన మోహన, శ్యామల దేహ
శ్రీ రాజగోపాల, శ్రీ కృష్ణ గోపాల
శ్రీ రాజగోపాల, శ్రీ కృష్ణ గోపాల
అభయమునిచ్చి, అలరించుటయే
అర్హత నీకగు, ఆశ్రిత పాలన
సురలును, సుందరీమణులును
సుమధుర గానముల, స్తుతింపగా
భామల గాజుల, సవ్వడులు
బాలల అల్లర్లు, గోవుల రొదలు
ఆకులపాలై, ఆశ్రయించితినే
అకటా! కనికరము, నీకలదే
మధురాపురి ప్రభు, మణిమయ మణిహార
మదిలో నిలిచి, మరులు గొలుపు
మాధవ, గోవింద, మాధవ, గోవింద
శ్రీ రాజగోపాల, శ్రీ కృష్ణ గోపాల
శ్రీ రాజగోపాల, శ్రీ కృష్ణ గోపాల
English Lyrics / Transliteration
Sri Rajagopala, Sri Krishna Gopala
Sri Rajagopala, Sri Krishna Gopala
Sri Rajagopala, Sri Krishna Gopala
Ravikula Soma, Rama Ramana
Navaneetha Chora, Nanda Kishora
Sakhi Jana Mohana, Shyamala Deha
Sri Rajagopala, Sri Krishna Gopala
Sri Rajagopala, Sri Krishna Gopala
Abhayamunichi, alarinchutaye
Arhata neekagu, ashrita palana
Suralunu, Sundarimanulunu
Sumadhura ganamula, sthuthimpaga
Bhamala gajula, savvadulu
Balala allarlu, govula rodulu
Akulapalai, ashrayinchitine
Akata! Kanikaramu, neekalade
Madhurapuri Prabhu, Manimaya Manihara
Madilo nilichi, marulu golupu
Madhava, Govinda, Madhava, Govinda
Sri Rajagopala, Sri Krishna Gopala
Sri Rajagopala, Sri Krishna Gopala