Telugu Lyrics
పిబరే రాగరసం
లోకం మనదే
లోకం మనదే
పిబరే రాగరసం
పిబరే రాగరసం
నిన్ను చూసినది మొదలు
నా మనసు నిలిపేది ఎటు
పల్లవి లోకమే పలికినది
నా మదిని కరిగించేది ఎటు
ఏదో మాయలో పడి
ఈ గాలిలో తేలుతున్నది
ఏదో మాయలో పడి
ఈ గాలిలో తేలుతున్నది
నేలతల్లి కన్నా
నన్నెంతో ప్రేమించి
కళ్ళలోన దాచుకున్న
కాంతను పొందెను
పిబరే రాగరసం
పిబరే రాగరసం
లోకం మనదే
లోకం మనదే
పిబరే రాగరసం
పిబరే రాగరసం
మరుమల్లెలెన్నో విచ్చెను
మనకోసమే విరిసెను
వయ్యారాలన్నీ
వయ్యారాలన్నీ
పలికెను మనకోసమె
పలికెను మనకోసమె
కొమ్మలలో కోయిల
గువ్వల గూటికి
నవమోహన
రాగాలు నేర్చె
నవమోహన
రాగాలు నేర్చె
కదిలెను నా హృదయ
కాంతుని దరికి
ఎదను దాచుకోలేక
వెతుకుచు నేను
పిబరే రాగరసం
పిబరే రాగరసం
లోకం మనదే
లోకం మనదే
పిబరే రాగరసం
పిబరే రాగరసం
English Lyrics / Transliteration
Pibare raagarasam
Lokam manade
Lokam manade
Pibare raagarasam
Pibare raagarasam
Ninnu choosinadi modalu
Naa manasu nilipedi etu
Pallavi lokame palikinadi
Naa madhini kariginchedi etu
Edho maayalo padi
Ee gaalilo telutunnadi
Edho maayalo padi
Ee gaalilo telutunnadi
Nelathalli kannaa
Nannentho preminchi
Kallalona daachukunna
Kaanthanu pondenu
Pibare raagarasam
Pibare raagarasam
Lokam manade
Lokam manade
Pibare raagarasam
Pibare raagarasam
Marumallelenno vicchenu
Manakosame virisenu
Vayyaralanni
Vayyaralanni
Palikenu manakosame
Palikenu manakosame
Komalalo koyila
Guvvala gootiki
Navamohana
Raagaalu nerche
Navamohana
Raagaalu nerche
Kadile nu naa hrudaya
Kaamthuni dariki
Edanu daachukoleka
Vetukuchu nenu
Pibare raagarasam
Pibare raagarasam
Lokam manade
Lokam manade
Pibare raagarasam
Pibare raagarasam