Telugu Lyrics
సిగ్గుపడటం నాకు సిగ్గువతున్నది
సిగ్గువతున్నది సిగ్గువతున్నది
సిగ్గుపడటం నాకు సిగ్గువతున్నది
నీ ముందు నేను యెంత
నన్ను నేనెంత
ఈ ఊహలే నాకు
సిగ్గు తెచ్చెనే
సిగ్గువతున్నది సిగ్గువతున్నది
సిగ్గుపడటం నాకు సిగ్గువతున్నది
ఏదిలోన ఏమిటో
తొంగి చూసినా
తెలియదోయి ఇలలో
ఏమిటో నే
అదిలోన ఏమిటో
తొంగి చూసినా
తెలియదోయి ఇలలో
ఏమిటో నే
చూడరమ్మోయ్ అననీ
ఆపనమ్మోయ్ అననీ
సిగ్గుతోనే
సిగ్గువస్తున్నది సిగ్గువస్తున్నది
సిగ్గుపడటం నాకు సిగ్గువతున్నది
నీ చూపులే నన్ను
కమ్మేశాయె
నీ నవ్వులే నన్ను
అలరించాయె
నీ చూపులే నన్ను
కమ్మేశాయె
నీ నవ్వులే నన్ను
అలరించాయె
అమ్మో యెంతమోహమో
ఇదేమిటో
యీ మనసులో
సిగ్గువస్తున్నది సిగ్గువస్తున్నది
సిగ్గుపడటం నాకు సిగ్గువతున్నది
కొంటె కొంటె చూపులు
చుట్టి చుట్టి
ఎంత తిరుగుతాయో
యీ కన్నులు
కొంటె కొంటె చూపులు
చుట్టి చుట్టి
ఎంత తిరుగుతాయో
యీ కన్నులు
వెంటపడి
నన్ను
యెంత
వేధిస్తాయో
సిగ్గువస్తున్నది సిగ్గువస్తున్నది
సిగ్గుపడటం నాకు సిగ్గువతున్నది
English Lyrics / Transliteration
Siggupadatam naku siggavutunnadi
Siggavutunnadi siggavutunnadi
Siggupadatam naku siggavutunnadi
Nee mundu nenu yenta
Nannu nene yenta
Ee oohale naku
Siggu techene
Siggavutunnadi siggavutunnadi
Siggupadatam naku siggavutunnadi
Edilona emito
Thongi choosina
Teliyadoyi ilalo
Emitone
Adilona emito
Thongi choosina
Teliyadoyi ilalo
Emitone
Choodarammoy ananee
Apanammoy ananee
Siggutone
Siggavutunnadi siggavutunnadi
Siggupadatam naku siggavutunnadi
Nee choopule nannu
Kammeshaye
Nee navvule nannu
Alarinchaye
Nee choopule nannu
Kammeshaye
Nee navvule nannu
Alarinchaye
Ammo yentamohamo
Idemito
Yee manasulo
Siggavutunnadi siggavutunnadi
Siggupadatam naku siggavutunnadi
Konte konte choopulu
Chutti chutti
Enta tirugutayo
Yee kannulu
Konte konte choopulu
Chutti chutti
Enta tirugutayo
Yee kannulu
Ventapadi
Nannu
Yenta
Vedhistayo
Siggavutunnadi siggavutunnadi
Siggupadatam naku siggavutunnadi