Telugu Lyrics
శ్రీరాఘవేంద్రుడు యతియై వేంచేసి యుండగ
యతియై వేంచేసి యుండగ
శ్రీరాఘవేంద్రుడు యతియై వేంచేసి యుండగ
మంగళగిరి పురమున శ్రీనరసింహుడై వెలుగొందగ
శ్రీనరసింహుడై వెలుగొందగ
వెలుగొందగ
శ్రీనరసింహుడై వెలుగొందగ
కలియుగమున శ్రీరాఘవేంద్రుడు యతియై వేంచేసి యుండగ
యతియై వేంచేసి యుండగ
వేంచేసి యుండగ
యతియై వేంచేసి యుండగ
శ్రీరాఘవేంద్ర శ్రీరాఘవేంద్ర
శ్రీరాఘవేంద్ర శ్రీరాఘవేంద్ర
అన్నదమ్ముల కన్న మిన్నగ
అనుంగు సోదర బంధము నెన్నగ
బాల్య స్నేహితులుగ నున్న
గురునాధులు భక్త వరదులు
అన్నదమ్ముల కన్న మిన్నగ
అనుంగు సోదర బంధము నెన్నగ
బాల్య స్నేహితులుగ నున్న
గురునాధులు భక్త వరదులు
శ్రీరాఘవేంద్ర శ్రీరాఘవేంద్ర
శ్రీరాఘవేంద్ర శ్రీరాఘవేంద్ర
ఆహా ఏమి భాగ్యమో
అద్భుత రామాయణ గానమో
ఆహా ఏమి భాగ్యమో
అద్భుత రామాయణ గానమో
శ్రీరాఘవేంద్ర స్వామి
శ్రీరాఘవేంద్ర స్వామి
శ్రీరాఘవేంద్ర స్వామి
శ్రీరాఘవేంద్ర స్వామి
English Lyrics / Transliteration
Sriraghavendrudu yathiyei venjesi yundaga
Yathiyei venjesi yundaga
Sriraghavendrudu yathiyei venjesi yundaga
Mangalagiri puramuna Sreenarasimhudai velugondaga
Sreenarasimhudai velugondaga
Velugondaga
Sreenarasimhudai velugondaga
Kaliyugamuna Sriraghavendrudu yathiyei venjesi yundaga
Yathiyei venjesi yundaga
Venjesi yundaga
Yathiyei venjesi yundaga
Sriraghavendra Sriraghavendra
Sriraghavendra Sriraghavendra
Annadammula kanna minnaga
Anugu sodara bandhamu nennaaga
Balya snehithuluga nunna
Gurunadhulu bhakta varadhulu
Annadammula kanna minnaga
Anugu sodara bandhamu nennaaga
Balya snehithuluga nunna
Gurunadhulu bhakta varadhulu
Sriraghavendra Sriraghavendra
Sriraghavendra Sriraghavendra
Aaha emi bhagyamo
Adbhuta ramayana gaanamo
Aaha emi bhagyamo
Adbhuta ramayana gaanamo
Sriraghavendra swami
Sriraghavendra swami
Sriraghavendra swami
Sriraghavendra swami