Telugu Lyrics
భక్త జనములబ్రోచు నీ చరణారవింద
చిత్రమయ మహిమలు శ్రీరాఘవేంద్ర
భక్త జనములబ్రోచు నీ చరణారవింద
అది అదిగో వచ్చెను శ్రీరాఘవేంద్రుడు
అది అదిగో వచ్చెను శ్రీరాఘవేంద్రుడు
అఘములనన్నిటిని దూరం చేయు దయానిధి
భక్త రక్షక అఘములనన్నిటిని దూరం చేయు దయానిధి
చిత్రమయ మహిమలు శ్రీరాఘవేంద్ర
భక్త జనములబ్రోచు నీ చరణారవింద
ఎన్నెన్నో మహిమలు ఎన్నెన్నో లీలలు
ఎన్నెన్నో మహిమలు ఎన్నెన్నో లీలలు
అన్నసత్రమును వెలయించెను ధర్మమూర్తి
అన్నసత్రమును వెలయించెను ధర్మమూర్తి
చిత్రమయ మహిమలు శ్రీరాఘవేంద్ర
భక్త జనములబ్రోచు నీ చరణారవింద
శ్రీ గురుసార్వభౌమ శ్రీరాఘవేంద్ర
శ్రీ గురుసార్వభౌమ శ్రీరాఘవేంద్ర
నీ లీలలన్నియు అద్భుతములు శ్రీరాఘవేంద్ర
నీ లీలలన్నియు అద్భుతములు శ్రీరాఘవేంద్ర
చిత్రమయ మహిమలు శ్రీరాఘవేంద్ర
భక్త జనములబ్రోచు నీ చరణారవింద
English Lyrics / Transliteration
Bhakta Janulap Brochu Nee Charanaaravinda
Chitramaya Mahimalu Sri Raghavendra
Bhakta Janulap Brochu Nee Charanaaravinda
Adhi Adhigo Vacchenu Sri Raghavendrudu
Adhi Adhigo Vacchenu Sri Raghavendrudu
Aghamulanannitini Dooram Cheyu Dayaanidhi
Bhakta Rakshaka Aghamulanannitini Dooram Cheyu Dayaanidhi
Chitramaya Mahimalu Sri Raghavendra
Bhakta Janulap Brochu Nee Charanaaravinda
Ennenno Mahimalu Ennenno Leelalu
Ennenno Mahimalu Ennenno Leelalu
Annasatramunu Velayinchenu Dharmamurthi
Annasatramunu Velayinchenu Dharmamurthi
Chitramaya Mahimalu Sri Raghavendra
Bhakta Janulap Brochu Nee Charanaaravinda
Sri Gurusarvabhouma Sri Raghavendra
Sri Gurusarvabhouma Sri Raghavendra
Nee Leelalanniyu Adhbutamulu Sri Raghavendra
Nee Leelalanniyu Adhbutamulu Sri Raghavendra
Chitramaya Mahimalu Sri Raghavendra
Bhakta Janulap Brochu Nee Charanaaravinda