Telugu Lyrics
లోకమంత కరుణామయము
దయమయము దయమయము
లోకమంత కరుణామయము
అందాల నీ రూపము
ఆహా అందాల నీ రూపము
అంబరాల నీ నామము
అలరించే నీ నామము
అందాల నీ రూపము
అంబరాల నీ నామము
నీవు లేని లోకము
జడమైన లోకము
జగములన్ని నడిపించు
నింగి నేల నీవు
సర్వ జీవుల ఊపిరి
నీలోన వున్నది
దయమయము దయమయము
లోకమంత కరుణామయము
లోకాన నీ మహిమలు
లెక్కకు మిక్కిలి
అద్భుతాలు సృష్టించు
అందమైన నీ కనులు
సృష్టికి ప్రతి జీవం
నీలోనే ఉన్నది
దయమయము దయమయము
లోకమంత కరుణామయము
అందాల నీ రూపము
అంబరాల నీ నామము
అలరించే నీ నామము
English Lyrics / Transliteration
Lokamanta karunamayamu
Dayamayamu dayamayamu
Lokamanta karunamayamu
Andala nee roopamu
Aaha andala nee roopamu
Ambarala nee namamu
Alarinche nee namamu
Andala nee roopamu
Ambarala nee namamu
Neevu leni lokamu
Jadamaina lokamu
Jagamalanni nadipinchu
Ningi nela neevu
Sarva jeevula oopiri
Neelona unnadi
Dayamayamu dayamayamu
Lokamanta karunamayamu
Lokana nee mahimalu
Lekkaku mikkili
Adbhutalu srushtinchu
Andamaina nee kanulu
Srushtiki prathi jeevam
Neelone unnadi
Dayamayamu dayamayamu
Lokamanta karunamayamu
Andala nee roopamu
Ambarala nee namamu
Alarinche nee namamu