Telugu Lyrics
నీకొకటే నాకోసమే
ప్రపంచాన ఎవ్వరు లేరు
నా సూపర్ బోయ్ నా సూపర్ బోయ్
నీకొకటే నాకోసమే
ప్రపంచాన ఎవ్వరు లేరు
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
ఎవరీతను ఎవరీతను
రాకింగ్ స్టార్ ఎవరీతను
ఎవరీతను ఎవరీతను
రాకింగ్ స్టార్ ఎవరీతను
నీ రూపం చూస్తేనే
హృదయం లూటింగ్ ఎస్
నీ మాట వింటేనే
మైండ్ అండ్ లూటింగ్ ఎస్
నీ చూపు చూస్తేనే
మైండ్ షేకింగ్ ఎస్
నీ నవ్వు చూస్తేనే
మైండ్ బ్లోయింగ్ ఎస్
సూపర్ బోయ్ సూపర్ బోయ్
నీకొకటే నాకోసమే
ప్రపంచాన ఎవ్వరు లేరు
నా సూపర్ బోయ్ నా సూపర్ బోయ్
నీకొకటే నాకోసమే
ప్రపంచాన ఎవ్వరు లేరు
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
ఎవరీతను ఎవరీతను
రాకింగ్ స్టార్ ఎవరీతను
ఎవరీతను ఎవరీతను
రాకింగ్ స్టార్ ఎవరీతను
ఎదో పిచ్చితనం
నాలో పుట్టేనే
ఒళ్ళంతా తెలియని
కొత్త ఊపులే
ఎదో పిచ్చితనం
నాలో పుట్టేనే
ఒళ్ళంతా తెలియని
కొత్త ఊపులే
నీ స్టైల్ చూస్తేనే
మైండ్ లూటింగ్ ఎస్
నీ ట్రిక్ చూస్తేనే
మైండ్ షేకింగ్ ఎస్
నీ ధైర్యం చూస్తేనే
మైండ్ బ్లోయింగ్ ఎస్
నీ నవ్వు చూస్తేనే
హృదయం లూటింగ్ ఎస్
సూపర్ బోయ్ సూపర్ బోయ్
నీకొకటే నాకోసమే
ప్రపంచాన ఎవ్వరు లేరు
నా సూపర్ బోయ్ నా సూపర్ బోయ్
నీకొకటే నాకోసమే
ప్రపంచాన ఎవ్వరు లేరు
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
ఎవరీతను ఎవరీతను
రాకింగ్ స్టార్ ఎవరీతను
ఎవరీతను ఎవరీతను
రాకింగ్ స్టార్ ఎవరీతను
నాకోసమే నీకోసమే
ఏకంఅయ్యే సమయమాయే
మనకోసమే లోకమాయే
చేయిచేయి కలపగా
మనకోసమే లోకమాయే
చేయిచేయి కలపగా
నాకోసమే నీకోసమే
ఏకంఅయ్యే సమయమాయే
మనకోసమే లోకమాయే
చేయిచేయి కలపగా
మనకోసమే లోకమాయే
చేయిచేయి కలపగా
సూపర్ బోయ్ సూపర్ బోయ్
నీకొకటే నాకోసమే
ప్రపంచాన ఎవ్వరు లేరు
నా సూపర్ బోయ్ నా సూపర్ బోయ్
నీకొకటే నాకోసమే
ప్రపంచాన ఎవ్వరు లేరు
English Lyrics / Transliteration
Nee kokate naakosame
Prapanchana evvaru leru
Naa super boy naa super boy
Nee kokate naakosame
Prapanchana evvaru leru
Ey ey ey ey
Evari tanu evari tanu
Rocking star evari tanu
Evari tanu evari tanu
Rocking star evari tanu
Nee roopam chusthene
Hrudayam looting yes
Nee mata vinthene
Mind and looting yes
Nee choopu chusthene
Mind shaking yes
Nee navvu chusthene
Mind blowing yes
Super boy super boy
Nee kokate naakosame
Prapanchana evvaru leru
Naa super boy naa super boy
Nee kokate naakosame
Prapanchana evvaru leru
Ey ey ey ey
Evari tanu evari tanu
Rocking star evari tanu
Evari tanu evari tanu
Rocking star evari tanu
Edo pichitanam
Naalo puttene
Ollantha teliyani
Kotta oopule
Edo pichitanam
Naalo puttene
Ollantha teliyani
Kotta oopule
Nee style chusthene
Mind looting yes
Nee trick chusthene
Mind shaking yes
Nee dhairyam chusthene
Mind blowing yes
Nee navvu chusthene
Hrudayam looting yes
Super boy super boy
Nee kokate naakosame
Prapanchana evvaru leru
Naa super boy naa super boy
Nee kokate naakosame
Prapanchana evvaru leru
Ey ey ey ey
Evari tanu evari tanu
Rocking star evari tanu
Evari tanu evari tanu
Rocking star evari tanu
Naakosame neekosame
Ekam ayye samayam ayye
Manakosame lokam ayye
Cheyi cheyi kalapaga
Manakosame lokam ayye
Cheyi cheyi kalapaga
Naakosame neekosame
Ekam ayye samayam ayye
Manakosame lokam ayye
Cheyi cheyi kalapaga
Manakosame lokam ayye
Cheyi cheyi kalapaga
Super boy super boy
Nee kokate naakosame
Prapanchana evvaru leru
Naa super boy naa super boy
Nee kokate naakosame
Prapanchana evvaru leru