Telugu Lyrics
శంకర శీవినుపదము
నింగి మది నిండిన పదము
రంగమున వెలసిన పదము
అందరిలోన అందమైన
అంబుజాలయంభాయే
పొందరాని సంపదలిచ్చే
పొన్నరియైన నా దైవమాయే
అరవిరిసిన మొగమునందు
అందమంతయు నిండెనుగా
శరణాగతినందిన వారికి
క్షేమము లభించెనుగా
పండు వెన్నెల మొగమునందు
పరవశించి చూచుచుంటి
అన్నమాయె నీవే నాకు
అభయమును నీవే నాకు
English Lyrics / Transliteration
Sankara sivinupadamu
Ningi madhi nindina padamu
Rangamuna velasina padamu
Andarilona andamaina
Ambhujalayamaye
Pondarani sampadalicche
Ponnariyaina naa daivamaye
Aravirisina mogamunandu
Andamantayu nindenu gaa
Sharanagathinandinavariki
Kshemamu labhinchenu gaa
Pandu vennela mogamunandu
Paravashinchi choochuchunti
Annamaye neeve naaku
Abhayamunu neeve naaku