Telugu Lyrics
ఎంత బాగుగ చేసెదవు
ఇందుకే నీవు వచ్చితివి
ఎంత బాగుగ చేసెదవు
వచ్చే జన్మలందు కూడా
నీతో వుండాలని
నేను కోరుకునేలా
నేను కోరుకునేలా
ఇందుకే నీవు వచ్చితివి
ఎంత బాగుగ చేసెదవు
చూపులతొనే చంపేస్తావు
పెదవులతొనే తెంచేస్తావు
నవ్వుతోనే కరిగించేస్తావు
నీ అందం చూడ లేను
ఒళ్లంతా ఒణికి పోతుంది
గుండెల నిండా దడ పుడుతుంది
నీ అందం కన్నుల వుంది
పంచుకొని రమ్మంటావా
ఇందుకే నీవు వచ్చితివి
ఎంత బాగుగ చేసెదవు
అనురాగాల ఆమనిలా
వచ్చి నన్నే చేరితివి
మనసులతొ మనసులతొ
అల్లుకు పోయెను మన బంధము
నీ చేతిలో నా చేయి వుంటే
లోకమంతా నాదే సుమా
ఇంక నన్ను వీడిపోకు
నా ప్రాణమా నా సఖియా
ఇందుకే నీవు వచ్చితివి
ఎంత బాగుగ చేసెదవు
వచ్చే జన్మలందు కూడా
నీతో వుండాలని
నేను కోరుకునేలా
నేను కోరుకునేలా
English Lyrics / Transliteration
Enta bāguga cēsedavu
Indukē nīvu vaccitivi
Enta bāguga cēsedavu
Vaccē janmalandu kūḍā
Nītō uṇḍālani
Nēnu kōrukunēlā
Nēnu kōrukunēlā
Indukē nīvu vaccitivi
Enta bāguga cēsedavu
Cūpulatonē campēstāvu
Pedavulatonē teccēstāvu
Navvutōnē karigin̄cēstāvu
Nī andam cūḍa lēnu
Oḷlantā oṇiki pōtundi
Guṇḍela niṇḍā daḍa puṭutundi
Nī andam kannula vundi
Pan̄cukoni rammaṇṭāvā
Indukē nīvu vaccitivi
Enta bāguga cēsedavu
Anurāgāla āmanilā
Vaccini nannē cēritivi
Manasulatō manasulatō
Alluku pōyenu mana bandhamu
Nī cētilō nā ceyi vuṇṭē
Lōkamantā nādē sumā
Inka nannu vīḍipōku
Nā prāṇamā nā sakhiyā
Indukē nīvu vaccitivi
Enta bāguga cēsedavu
Vaccē janmalandu kūḍā
Nītō uṇḍālani
Nēnu kōrukunēlā
Nēnu kōrukunēlā