Telugu Lyrics
నంద నందన సదా నంద నందన
అందమాయె నీ అందాలు
అందమాయె నీ అందాలు
హృదయమున నా యందున
హృదయమున నా యందున
నంద నందన సదా నంద నందన
నంద నందన సదా నంద నందన
అందమైనా నీ కొంటె చూపులు
అందమైనా నీ కొంటె చూపులు
కొంటెగా నన్ను తాకెను
కొంటెగా నన్ను తాకెను
కాంతివంతమైనా నీ నవ్వులు
కాంతివంతమైనా నీ నవ్వులు
చాంతిని నాకు తెచ్చెను
చాంతిని నాకు తెచ్చెను
నీవు లేని క్షణమైనా
నేను సహింపలేను
నీవు లేని క్షణమైనా
నేను సహింపలేను
నీవే నా ప్రాణము
నీవే నా ప్రాణము
నీవే నా సర్వస్వము
నీవే నా సర్వస్వము
నంద నందన సదా నంద నందన
నంద నందన సదా నంద నందన
అందమాయె నీ అందాలు
అందమాయె నీ అందాలు
హృదయమున నా యందున
హృదయమున నా యందున
నంద నందన సదా నంద నందన
నంద నందన సదా నంద నందన
నందనందన నందనందన
నందనందన నందనందన
నందనందన నందనందన
నందనందన నందనందన
English Lyrics / Transliteration
Nanda nandana sadā nanda nandana
Andamāye nī andālu
Andamāye nī andālu
Hr̥dayamuna nā yanduna
Hr̥dayamuna nā yanduna
Nanda nandana sadā nanda nandana
Nanda nandana sadā nanda nandana
Andamaina nī konte cūpulu
Andamaina nī konte cūpulu
Kontegā nannu tākenu
Kontegā nannu tākenu
Kāntivantamaina nī navvulu
Kāntivantamaina nī navvulu
Cāntini nāku teccenu
Cāntini nāku teccenu
Nīvu lēni kṣaṇamainā
Nēnu sahimpalēnu
Nīvu lēni kṣaṇamainā
Nēnu sahimpalēnu
Nīvē nā prāṇamu
Nīvē nā prāṇamu
Nīvē nā sarvasvamu
Nīvē nā sarvasvamu
Nanda nandana sadā nanda nandana
Nanda nandana sadā nanda nandana
Andamāye nī andālu
Andamāye nī andālu
Hr̥dayamuna nā yanduna
Hr̥dayamuna nā yanduna
Nanda nandana sadā nanda nandana
Nanda nandana sadā nanda nandana
Nandanandana nandanandana
Nandanandana nandanandana
Nandanandana nandanandana
Nandanandana nandanandana