Telugu Lyrics
శ్రీ వేంకటగిరిరాయా శ్రీ వేంకటగిరిరాయా
తొలితొలి రాధా సమేతుడైన గోవిందా
సొగసుల సుందర శోభన
కలిమిని వెలసిన కల్యాణ వేంకటరమణ
తొలితొలి రాధా సమేతుడైన గోవిందా
సొగసుల సుందర శోభన
కలిమిని వెలసిన కల్యాణ వేంకటరమణ
కారుమబ్బు వన్నెవాడా కంసమర్ధన
కౌస్తుభాలంకార
వేయి తలల ఆదిశేషుని పైన శయనించు
హరి నారాయణ
కారుమబ్బు వన్నెవాడా కంసమర్ధన
కౌస్తుభాలంకార
వేయి తలల ఆదిశేషుని పైన శయనించు
హరి నారాయణ
అందరిలోన అందమయిన రూపం నీది
అంబరమంటే శోభితం
అష్టలక్ష్మిలు నీ సేవలో నిరతము నుండు
అన్నమయ్య కీర్తిత౦
అందరిలోన అందమయిన రూపం నీది
అంబరమంటే శోభితం
అష్టలక్ష్మిలు నీ సేవలో నిరతము నుండు
అన్నమయ్య కీర్తిత౦
తిరుమల గిరిరాయా శ్రీ వేంకటగిరిరాయా
తిరుమల గిరిరాయా శ్రీ వేంకటగిరిరాయా
“””
English Lyrics / Transliteration
Sri Venkata Giriraaya Sri Venkata Giriraaya
Tholitholi Radha samethudaina Govinda
Sogasula sundara shobhana
Kalimini velasina kalyana Venkataramana
Tholitholi Radha samethudaina Govinda
Sogasula sundara shobhana
Kalimini velasina kalyana Venkataramana
Kaaruma bbu vannevaada Kamsamardhana
Koustubhaalankaara
Veyi thalala Aadisheshuni paina shayinchu
Hari Narayana
Kaaruma bbu vannevaada Kamsamardhana
Koustubhaalankaara
Veyi thalala Aadisheshuni paina shayinchu
Hari Narayana
Andarilona andamayina roopam needi
Ambharamante shobhitam
Ashta Lakshmi lu nee sevalo nirathamu nundu
Annamayya keerthitam
Andarilona andamayina roopam needi
Ambharamante shobhitam
Ashta Lakshmi lu nee sevalo nirathamu nundu
Annamayya keerthitam
Thirumala Giriraaya Sri Venkata Giriraaya
Thirumala Giriraaya Sri Venkata Giriraaya
“””