Telugu Lyrics
వేడుకొందమా… వేణుగోపాల శర్మ
శ్రీవేదాంత పురాణాగమముల
సారంబులైన శరణాగతి
మార్గముతో మిమ్ము…
మార్గముతో మిమ్ము
ప్రార్థింపనే… శ్రీ వేణుగోపాల శర్మ
వేడుకొందమా… వేణుగోపాల శర్మ
అష్టాక్షరి మంత్రముల
అనుసంధానముతో
అష్టదిక్పాలకుల
అధిపతులైన మిమ్ము
అన్నమయ్యా… యని
అన్నమయ్యా… యని
అభయము కోరెనే… శ్రీ వేణుగోపాల శర్మ
వేడుకొందమా… వేణుగోపాల శర్మ
పరంధాముని… పురుషోత్తముని
పరిచర్యకు… మమ్ము
నియమించవే… శ్రీ వేణుగోపాల శర్మ
వేడుకొందమా… వేణుగోపాల శర్మ
English Lyrics / Transliteration
Vedukondama… Venugopala Sharma
Sree vedanta puranagamamula
Sarambulamaina saranagati
Margamutho mimmu…
Margamutho mimmu
Prardimpane… Sree Venugopala Sharma
Vedukondama… Venugopala Sharma
Ashtaakshari mantramula
Anusandhanamutho
Ashtadikkapalukula
Adhipathulaina mimmu
Annamayya… yani
Annamayya… yani
Abhayamu korene… Sree Venugopala Sharma
Vedukondama… Venugopala Sharma
Paramudhamuni… Purushotthumuni
Paricharyaku… mammu
Niyamimchave… Sree Venugopala Sharma
Vedukondama… Venugopala Sharma