Telugu Lyrics
శరణు శరణు అయ్యప్ప
శబరి మలయానా శబరి మలయానా
శరణు శరణు అయ్యప్ప
స్వామియే అయ్యప్ప
స్వామియే అయ్యప్ప
శరణు అయ్యప్ప
కార్తీక మాసాన నిత్య దీపోత్సవాలు
మకర జ్యోతిని దర్శించి పునీతులౌదాం
మలయాన మలయాన మలయానా
శబరి మలయానా
భక్త కోటి సంతోషాన భజనలు చేయుదురు
అయ్యప్ప నామ స్మరణతో ఆనంద నృత్యాలు
శరణు శరణు అయ్యప్ప
స్వామియే అయ్యప్ప
శబరి మలయానా శబరి మలయానా
శరణు శరణు అయ్యప్ప
శబరి మలయానా శబరి మలయానా
శరణు శరణు అయ్యప్ప
English Lyrics / Transliteration
Sharanu sharanu Ayyappa
Sabari malayana sabari malayana
Sharanu sharanu Ayyappa
Swamiye Ayyappa
Swamiye Ayyappa
Sharanu Ayyappa
Karthika masana nitya deepotsavalu
Makara jyothini darshinchi puneethulaudam
Malayana malayana malayana
Sabari malayana
Bhakta koti santoshan bhajanalu cheyuduru
Ayyappa nama smaranatho aananda nruthyalu
Sharanu sharanu Ayyappa
Swamiye Ayyappa
Sabari malayana sabari malayana
Sharanu sharanu Ayyappa
Sabari malayana sabari malayana
Sharanu sharanu Ayyappa