Telugu Lyrics
రంభను తలపించు నడుమున్న రమణయ్య
రమణయ్య తండ్రి రమణయ్య
రంభను తలపించు నడుమున్న రమణయ్య
మందార మాలలు మన్మధ శరములు
మరగింపు చేసెడి కనులన్న రమణయ్య
మందార మాలలు మన్మధ శరములు
మరగింపు చేసెడి కనులన్న రమణయ్య
చిరునవ్వులేవో చెదరని కోరికలో
పలికించు మధువులు పన్నీట రమణయ్య
చిరునవ్వులేవో చెదరని కోరికలో
పలికించు మధువులు పన్నీట రమణయ్య
రమణయ్య తండ్రి రమణయ్య
రంభను తలపించు నడుమున్న రమణయ్య
కొసమెరుపులన్నది కొంగున కట్టిన
కొండంత కోరిక లొగిలే రమణయ్య
కొసమెరుపులన్నది కొంగున కట్టిన
కొండంత కోరిక లొగిలే రమణయ్య
వెన్నెలలో నీవు వెన్నెల కొమ్మవై
విరులన్ని దోచిన నడుమున్న రమణయ్య
వెన్నెలలో నీవు వెన్నెల కొమ్మవై
విరులన్ని దోచిన నడుమున్న రమణయ్య
రమణయ్య తండ్రి రమణయ్య
రంభను తలపించు నడుమున్న రమణయ్య
English Lyrics / Transliteration
Rambhanu talapinchu nadumunna Ramayya
Ramayya tandri Ramayya
Rambhnu talapinchu nadumunna Ramayya
Mandaara maalalu Manmadha sharumulu
Maragimpu chesedi kanulanna Ramayya
Mandaara maalalu Manmadha sharumulu
Maragimpu chesedi kanulanna Ramayya
Chirunavvulevo chedarani korikaloo
Palikinchu madhuvulu panneeta Ramayya
Chirunavvulevo chedarani korikaloo
Palikinchu madhuvulu panneeta Ramayya
Ramayya tandri Ramayya
Rambhnu talapinchu nadumunna Ramayya
Kosamerupulannadi konguna kattina
Kondanta korika logile Ramayya
Kosamerupulannadi konguna kattina
Kondanta korika logile Ramayya
Vennelalo neevu vennela kommavai
Virulanni dochina nadumunna Ramayya
Vennelalo neevu vennela kommavai
Virulanni dochina nadumunna Ramayya
Ramayya tandri Ramayya
Rambhnu talapinchu nadumunna Ramayya