Telugu Lyrics
శ్రీముఖి తీరాల సొగసులెన్నో
విరిసిన పున్నమి వెన్నెలలొ
విరబూసెనులే ఈ సంధ్యలొ
శ్రీపర్వతాల సొగసులెన్నో
శ్రీముఖి తీరాల సొగసులెన్నో
విరిసిన పున్నమి వెన్నెలలొ
విరబూసెనులే ఈ సంధ్యలొ
పసిడి కొండల పై పచ్చిక నడుమ
పారిజాతాలు పువ్వారు
తెలియని మత్తును రేపేటి గాలులు
తనువులు తాకెనులే
పులకించిన తనువులు వెదకిన మనసులు
పలికెనులే గానములు
మది నిండిన మైకము మరిగి మనసున
పొంగెనులే మోహములు
శ్రీపర్వతాల సొగసులెన్నో
శ్రీముఖి తీరాల సొగసులెన్నో
విరిసిన పున్నమి వెన్నెలలొ
విరబూసెనులే ఈ సంధ్యలొ
కలువ రేకులు విచ్చి కన్నె మదిలో
కలలు రేపెనులే
మరుని బాణములు తాకెనులే
తనువులన్నిటిలో
వయ్యారపు నడకలు వలపుల నగుమొలు
మురిపెముల చూపులు
తను వెదుకుచు వెదకుచు వచ్చుచు
చేరాయెనె
శ్రీపర్వతాల సొగసులెన్నో
శ్రీముఖి తీరాల సొగసులెన్నో
విరిసిన పున్నమి వెన్నెలలొ
విరబూసెనులే ఈ సంధ్యలొ
English Lyrics / Transliteration
Sreemukhi theeraala sogasu lenno
Virisina punnami vennelalo
Virboosenu le ee sandhyalo
Sree parvataala sogasu lenno
Sreemukhi theeraala sogasu lenno
Virisina punnami vennelalo
Virboosenu le ee sandhyalo
Pasidi kondala pai pachika naduma
Parijaathaalu puvvaaru
Teliyani mattunu repe ti gaalulu
Tanuvulu thaakenu le
Pulakin china tanuvulu vedakina manasulu
Palikenu le gaanamulu
Madi nindina maikamu marigi manasuna
Pongenule mohamulu
Sree parvataala sogasu lenno
Sreemukhi theeraala sogasu lenno
Virisina punnami vennelalo
Virboosenu le ee sandhyalo
Kaluva rekulu vichchi kanne madilo
Kalalu repenu le
Maruni baanamulu thaakenu le
Tanuvulannitilo
Vayyaara pu nadakalu valapula nagamolu
Muri pemula choopulu
Tanu vedukuchu vedukuchu vachchuchu
Cheraayene
Sree parvataala sogasu lenno
Sreemukhi theeraala sogasu lenno
Virisina punnami vennelalo
Virboosenu le ee sandhyalo