Telugu Lyrics
మనసున నీవుండగా మౌనమెలా
మౌనమెలా నాయన మౌనమెలా
మనసున నీవుండగా మౌనమెలా
నీ పదముల దాపున నీవుండగా
నే కోరినవన్నీ నీవివ్వగా
నీ పదముల దాపున నీవుండగా
నే కోరినవన్నీ నీవివ్వగా
మౌనమెలా నాయన మౌనమెలా
మనసున నీవుండగా మౌనమెలా
ఏదిగో పరువమంతా నీకే అంకితం
ఏదెదో పడరాని భారం ఈ జగమంతా
లోకాన నీ పలుకే శాసనమై
లోకాలకే నీవే దీపమై
చీకటిలో వెలుగునీయ
మౌనమెలా నాయన మౌనమెలా
మనసున నీవుండగా మౌనమెలా
నా కన్న కలలన్నీ నీతోనే నిజమాయే
నీ కారుణ్య ధారతో నా జన్మ ధన్యమాయె
నిండు నా మదిలో నీ రూపమాయె
నవజీవన రాగం విరిసె మదిలో
నవ నవ పల్లవంలా
మౌనమెలా నాయన మౌనమెలా
మనసున నీవుండగా మౌనమెలా
English Lyrics / Transliteration
Manasuna neevu undaga mounamelaya
Mounamelaya nayana mounamelaya
Manasuna neevu undaga mounamelaya
Nee padamula daapuna neevu undaga
Ne korinavanni nee ivvaga
Nee padamula daapuna neevu undaga
Ne korinavanni nee ivvaga
Mounamelaya nayana mounamelaya
Manasuna neevu undaga mounamelaya
Edigo paruvamanta neeke ankitam
Ededo padarani bhara mi jagamanta
Lokana nee paluke shasanamai
Lokala ke neeve deepamai
Chikati lo velu neeya
Mounamelaya nayana mounamelaya
Manasuna neevu undaga mounamelaya
Naa kanna kalalanni neethone nijamaye
Nee karunya dhaaratho naa janma dhanyamaye
Nindu naa madilo nee roopamaye
Navajeevana ragam virise madilo
Nava nava pallavam la
Mounamelaya nayana mounamelaya
Manasuna neevu undaga mounamelaya