Telugu Lyrics
అడిగినా చోట
అడగని చోట
నాచినా చోట
అడిగినా చోట
అడగని చోట
గుండె తొడరంటూ
వచ్చాను చూడు
జంట పడమంటూ
ఎదురుగ నీవు
నాచినా చోట
అడిగినా చోట
అడగని చోట
అల్లిబిల్లి గొడుగు
ఏంటో తెలుసు
అల్లిబిల్లి రెక్క
ఏంటో తెలుసు
గాలిలో తేలుతూ
ఏమంటుందో
ఆలింగనమంటూ
వస్తుందే
నాచినా చోట
అడిగినా చోట
అడగని చోట
కనులకి రెప్ప
నేనైతే బాగుండు
నడుముకి నడుము
నేనైతే బాగుండు
నీ తోడు నీడ
నేనైతే బాగుండు
ఈ జన్మ అంతా
నీతోనే గడపు
నాచినా చోట
అడిగినా చోట
అడగని చోట
గుండె తొడరంటూ
వచ్చాను చూడు
జంట పడమంటూ
ఎదురుగ నీవు
నాచినా చోట
అడిగినా చోట
అడగని చోట
English Lyrics / Transliteration
adigina chota
adagani chota
Nachina chota
adigina chota
adagani chota
Gunde todarantu
vachanu chudu
janta padamantoo
eduruga neevu
Nachina chota
adigina chota
adagani chota
Allibilli godugu
ento telusu
Allibilli rekka
ento telusu
Galilo telutu
emantundo
Aalinganamantu
vastundey
Nachina chota
adigina chota
adagani chota
Kanulaki reppa
naithe bagundu
Nadumuki nadumu
naithe bagundu
Nee thodu needa
naithe bagundu
Ee janma antha
neethone gadupu
Nachina chota
adigina chota
adagani chota
Gunde todarantu
vachanu chudu
janta padamantoo
eduruga neevu
Nachina chota
adigina chota
adagani chota