Telugu Lyrics
ఇది ధర్మయుద్ధం ఇది ధర్మయుద్ధం
సత్యం గెలుస్తుందీ సత్యం గెలుస్తుందీ
ఇది ధర్మయుద్ధం ఇది ధర్మయుద్ధం
ఇది ధర్మయుద్ధం ఇది ధర్మయుద్ధం
అన్యాయానికి అణగిమణగి
జీవితాలు తరగవు
అన్యాయానికి అణగిమణగి
జీవితాలు తరగవు
అన్యాయాన్ని ఎదిరించి
ఎదురొడ్డి పోరాడి
అన్యాయాన్ని ఎదిరించి
ఎదురొడ్డి పోరాడి
న్యాయాన్ని నిలబెట్టడమే
ధర్మం న్యాయాన్ని నిలబెట్టడమే
ధర్మం
ఇది ధర్మయుద్ధం ఇది ధర్మయుద్ధం
ఇది ధర్మయుద్ధం ఇది ధర్మయుద్ధం
సత్యం గెలుస్తుందీ సత్యం గెలుస్తుందీ
ఇది ధర్మయుద్ధం ఇది ధర్మయుద్ధం
ఇది ధర్మయుద్ధం ఇది ధర్మయుద్ధం
చీకటిలో వెలుగు చిందించి
లోకానికి దారి చూపి
చీకటిలో వెలుగు చిందించి
లోకానికి దారి చూపి
మంచికి మనసు అర్పించి
మంచికి మనసు అర్పించి
మంచికి మనసు అర్పించి
జగతిని మేలుకొల్పడమే
ధర్మం జగతిని మేలుకొల్పడమే
ధర్మం
ఇది ధర్మయుద్ధం ఇది ధర్మయుద్ధం
ఇది ధర్మయుద్ధం ఇది ధర్మయుద్ధం
సత్యం గెలుస్తుందీ సత్యం గెలుస్తుందీ
ఇది ధర్మయుద్ధం ఇది ధర్మయుద్ధం
ఇది ధర్మయుద్ధం ఇది ధర్మయుద్ధం
English Lyrics / Transliteration
Idi dharmayuddham idi dharmayuddham
Satyam gelustundee satyam gelustundee
Idi dharmayuddham idi dharmayuddham
Idi dharmayuddham idi dharmayuddham
Anyayaniki anagimanagi
Jeevithalu tharagavu
Anyayaniki anagimanagi
Jeevithalu tharagavu
Anyayanni edirinchi
Eduroddi poradi
Anyayanni edirinchi
Eduroddi poradi
Nyayanni nilabettedame
Dharmam nyayanni nilabettedame
Dharmam
Idi dharmayuddham idi dharmayuddham
Idi dharmayuddham idi dharmayuddham
Satyam gelustundee satyam gelustundee
Idi dharmayuddham idi dharmayuddham
Idi dharmayuddham idi dharmayuddham
Cheekatilo velugu chindinchi
Lokaaniki daari choopi
Cheekatilo velugu chindinchi
Lokaaniki daari choopi
Manchiki manasu arpinchi
Manchiki manasu arpinchi
Manchiki manasu arpinchi
Jagathini melukolpadame
Dharmam jagathini melukolpadame
Dharmam
Idi dharmayuddham idi dharmayuddham
Idi dharmayuddham idi dharmayuddham
Satyam gelustundee satyam gelustundee
Idi dharmayuddham idi dharmayuddham
Idi dharmayuddham idi dharmayuddham