Telugu Lyrics
నది పొంగెను మగతలో
రేయి నవ్వెను వెన్నెల పువ్వెను
నది పొంగెను మగతలో
మరు మల్లెల వానగా
తన నీడల లోకం లో
కల కన్నది మధురంగా
తన మనసున రాగంగా
మరు మల్లెల వానగా
తన నీడల లోకం లో
కల కన్నది మధురంగా
తన మనసున రాగంగా
రేయి నవ్వెను వెన్నెల పువ్వెను
నది పొంగెను మగతలో
చిరుగాలి మేను దాటెను
మరపుల లోకం చేరెను
మది మోసెను అలకలు
తన మెలకువ తేనెలొ
చిరుగాలి మేను దాటెను
మరపుల లోకం చేరెను
మది మోసెను అలకలు
తన మెలకువ తేనెలొ
రేయి నవ్వెను వెన్నెల పువ్వెను
నది పొంగెను మగతలో
రేయి నవ్వెను వెన్నెల పువ్వెను
నది పొంగెను మగతలో
English Lyrics / Transliteration
Nadi pongenu magathalo
Reyi navvenu vennela puvvenu
Nadi pongenu magathalo
Maru mallela vaanagaa
Thana needala lokam lo
Kala kannadhi madhurangaa
Thana manasuna raagangaa
Maru mallela vaanagaa
Thana needala lokam lo
Kala kannadhi madhurangaa
Thana manasuna raagangaa
Reyi navvenu vennela puvvenu
Nadi pongenu magathalo
Chirugaali menu daatenoo
Marapula lokam cherenu
Madi mosenoo alakaloo
Thana melakuva thenelo
Chirugaali menu daatenoo
Marapula lokam cherenu
Madi mosenoo alakaloo
Thana melakuva thenelo
Reyi navvenu vennela puvvenu
Nadi pongenu magathalo
Reyi navvenu vennela puvvenu
Nadi pongenu magathalo