Telugu Lyrics
నిను చూడ పులకించె నా మది
తనువున శృంగార భావాల
మయూర నాట్యాల నిను గంటి
నటనాళు చలింపర నడకల
నిను చూడ పులకించె నా మది
అందాల కొమ్మకు అందాల బొమ్మకు
అందాల పలకరింత
ఆశలు రేపగా ఆనంద లోకమున
ఆడేటి తీరు వేరయా
కౌగిలికి అపురూప గీతిక
మనసుకు సొంపుగా
ఆ నాట్య కాళిని అందాల రాశిని
అంగాల భావాల పలికించవా
నటనాళు చలింపర నడకల
నిను చూడ పులకించె నా మది
తనువున శృంగార భావాల
మయూర నాట్యాల నిను గంటి
వేదన దాచుకొను వేళలో
నీలోని సొగసులు
కరిగించు కలలను కోరికల అలలను
రేపగా నా దరి చేరవా
మోహన రాగాల అలలలో
మధుమాస వేళలో
నా చెంత నీ వంటే బంధాల గుండెలో
సంతోష గీతిక ఆలపించవా
నటనాళు చలింపర నడకల
నిను చూడ పులకించె నా మది
తనువున శృంగార భావాల
మయూర నాట్యాల నిను గంటి
English Lyrics / Transliteration
Ninu chooda pulakinche naa madhi
Tanuvuna srungara bhavala
Mayura natyala ninu ganti
Natanalu chalimpara nadakala
Ninu chooda pulakinche naa madhi
Andala kommakku andala bommakku
Andala palakarinta
Aashalu repaga aananda lokamuna
Aadeti theeru veraya
Kaugiliki apuroopa geethika
Manasuku sompuga
Aa natya kaalini andala rasini
Angala bhavala palikinchava
Natanalu chalimpara nadakala
Ninu chooda pulakinche naa madhi
Tanuvuna srungara bhavala
Mayura natyala ninu ganti
Vedana dachukonu velalo
Neeloni sogasulu
Kariginchu kalalanu korikala alalanu
Repaga naa dari cherava
Mohana ragala alalalo
Madhumasa velalo
Naa chenta nee vente bandhala gundelo
Santhosha geethika alapinchava
Natanalu chalimpara nadakala
Ninu chooda pulakinche naa madhi
Tanuvuna srungara bhavala
Mayura natyala ninu ganti