Telugu Lyrics
నా కలతలే గుండెలోన ఘనముగ బెరుగుచున్నవి
ఘడియ ఘడియ రేపని ఘడియ ఘడియ రేపని
నా కలతలే గుండెలోన ఘనముగ బెరుగుచున్నవి
గడచిన యెన్ని తరముల గడచిన యెన్ని తరముల
కడతినే అజ్ఞానమందు కష్టాల సంద్రములో
ఘడియ ఘడియ రేపని ఘడియ ఘడియ రేపని
నా కలతలే గుండెలోన ఘనముగ బెరుగుచున్నవి
అంతరంగమున యెదో వెలుగు తొంగి చూడెను
ఆ వెలుగే మార్గమని ఆనందమాయెను
అంతరంగమున యెదో వెలుగు తొంగి చూడెను
ఆ వెలుగే మార్గమని ఆనందమాయెను
నవజీవన పథమున నవజీవన పథమున
నిలుచున్నది నా శిరమున నిలిచినది దైవము
ఘడియ ఘడియ రేపని ఘడియ ఘడియ రేపని
నా కలతలే గుండెలోన ఘనముగ బెరుగుచున్నవి
English Lyrics / Transliteration
Naa kalathale gundelona ghanamuga beruguchunnayi
Ghadiya ghadiya repani ghadiya ghadiya repani
Naa kalathale gundelona ghanamuga beruguchunnayi
Gadhachina yenni tharamula gadhachina yenni tharamula
Kadathine agnaanamandu kashtaala sandramulo
Ghadiya ghadiya repani ghadiya ghadiya repani
Naa kalathale gundelona ghanamuga beruguchunnayi
Antharangamuna yedo velugu thongi choodenu
Aa veluge maargamani aanandamāyenu
Antharangamuna yedo velugu thongi choodenu
Aa veluge maargamani aanandamāyenu
Navajeevana pathmuna navajeevana pathmuna
Niluchunnadi naa siramuna nilichinadi daivamu
Ghadiya ghadiya repani ghadiya ghadiya repani
Naa kalathale gundelona ghanamuga beruguchunnayi