Telugu Lyrics
తొలిసారి పూచే
తొలిసారి పూచే
మల్లెపూచి
తొలిసారి పూచే
మల్లెపూచి
మదిలోన ఏదో
కొత్తలోకం
కొత్తలోకం
కొత్తలోకం
తొలిసారి పూచే
మల్లెపూచి
కనులు తెరచిన
కలువ రేకుల
కలికి నీ కోసమే
వెలసింది లోకం
వెలసింది లోకం
వెలసింది లోకం
తొలిసారి పూచే
మల్లెపూచి
పలికి పిలిచే
పసిడి పెదవుల
పలుకు నీ కోసమే
వచ్చింది కోయిల
వచ్చింది కోయిల
వచ్చింది కోయిల
తొలిసారి పూచే
మల్లెపూచి
శశి కిరణముల
మెత్తని సేద
చేరి నీ కోసమే
తెరచింది లోకం
తెరచింది లోకం
తెరచింది లోకం
తొలిసారి పూచే
మల్లెపూచి
మదిలోన ఏదో
కొత్తలోకం
కొత్తలోకం
కొత్తలోకం
తొలిసారి పూచే
మల్లెపూచి
English Lyrics / Transliteration
Tholisaari pooche
Tholisaari pooche
Mallepoochi
Tholisaari pooche
Mallepoochi
Madilona edho
Kothalokam
Kothalokam
Kothalokam
Tholisaari pooche
Mallepoochi
Kanulu terachina
Kaluva rekula
Kaliki nee kosame
Velasindi lokam
Velasindi lokam
Velasindi lokam
Tholisaari pooche
Mallepoochi
Paliki piliche
Pasidi pedavula
Paluku nee kosame
Vachindi koyila
Vachindi koyila
Vachindi koyila
Tholisaari pooche
Mallepoochi
Shashi kiranamula
Mettani seda
Cheri nee kosame
Terachindi lokam
Terachindi lokam
Terachindi lokam
Tholisaari pooche
Mallepoochi
Madilona edho
Kothalokam
Kothalokam
Kothalokam
Tholisaari pooche
Mallepoochi