Telugu Lyrics
అందాల శ్రీరాముడై
అందాల శ్రీరాముడై
అనురాగాల రఘువంశంలో
అందాల శ్రీరాముడై
అందాల శ్రీరాముడై
తల్లి ఒడిలో తియ్యని ఊయల
అన్నల బలములు నీవే
చెల్లి కి నీవే తోడు నీడ
అక్కల కన్నుల మెరుపులు నీవే
అనురాగాల రఘువంశంలో
అందాల శ్రీరాముడై
అందాల శ్రీరాముడై
అత్తవారింట నీతోనే ఆనందం
ప్రియతమ నీవే రాగం
రాగల కాలాన్ని పుణ్యమార్గం
చేయువాడవు ప్రియతమా
అనురాగాల రఘువంశంలో
అందాల శ్రీరాముడై
అందాల శ్రీరాముడై
అనురాగాల రఘువంశంలో
అందాల శ్రీరాముడై
అందాల శ్రీరాముడై
English Lyrics / Transliteration
Andala Sri Ramudai
Andala Sri Ramudai
Anuraagaala Raghuvamsamlo
Andala Sri Ramudai
Andala Sri Ramudai
Thalli odilo thiyyani ooyala
Annela balamulu neeve
Chelli ki neeve thodu needa
Akkala kannula merupulu neeve
Anuraagaala Raghuvamsamlo
Andala Sri Ramudai
Andala Sri Ramudai
Aththavaarinta neethone aanandam
Priyamathama neeve raagam
Raagala kaalanni punyamaargam
Cheyuvaadavu priyamathama
Anuraagaala Raghuvamsamlo
Andala Sri Ramudai
Andala Sri Ramudai
Anuraagaala Raghuvamsamlo
Andala Sri Ramudai
Andala Sri Ramudai