Telugu Lyrics
మీ చరణాలే మాకు లోకాలు
ఆదిశక్తివి నవదుర్గవు
అమ్మ కరుణతో నడిచే జీవులు
అమ్మ కరుణతో నడిచే జీవులు
అమ్మంటే ఒక ఆప్యాయత
అమ్మంటే ఒక అనురాగాల మేఘం
అమ్మంటే ఒక త్యాగాల శిఖరం
అమ్మంటే ఒక దీవెనల రూపం
అమ్మంటే ఒక దీవెనల రూపం
అమ్మంటే ఒక ఆశ్రయం
అమ్మంటే ఒక ఆనందం
అమ్మంటే ఒక స్వర్గం
అమ్మంటే ఒక వరం
అమ్మంటే ఒక వరం
అమ్మ తొడపై శిరసుంచి
అమ్మ ఒడిలో సేదతీరి
అమ్మ ప్రేమలో మునిగితే
ఆనందమే శాశ్వతం
ఆనందమే శాశ్వతం
దండాలమ్మ కోటి దండాలు
మీ చరణాలే మాకు లోకాలు
English Lyrics / Transliteration
Mī charaṇālē māku lōkālu
Ādiśaktivi navadurgavu
Am’ma karuṇatō naḍichē jīvulu
Am’ma karuṇatō naḍichē jīvulu
Am’mantē oka āpyāyata
Am’mantē oka anurāgāla mēghaṁ
Am’mantē oka tyāgāla śikharaṁ
Am’mantē oka dīvenala rūpaṁ
Am’mantē oka dīvenala rūpaṁ
Am’mantē oka āśrayaṁ
Am’mantē oka ānandaṁ
Am’mantē oka svargaṁ
Am’mantē oka varaṁ
Am’mantē oka varaṁ
Am’ma toḍapai śirasin̄chi
Am’ma oḍilō sēdatīri
Am’ma prēmalō munigitē
Ānandamē śāśvataṁ
Ānandamē śāśvataṁ
Dandalammā kōṭi daṇḍālu
Mī charaṇālē māku lōkālu