Telugu Lyrics
ఆగిపోతే నిడునా అలుగకుమా నాంట
పసుపు తాడు కొప్పున మల్లె పూల దండ
పలికే బంధం ఎన్నడూ విడువదు కదా
నవ్వులే మల్లె పూల దండ
బేతిరి పువ్వుల మాల
మదిలో వున్నది ఏమిటో
మాటాడవే ఈవేళ
చేతులు కలిస్తే చాలు
కలిసి వుండే దారు
మాటకు మాట జవాబు
అంటుంటే ఎంత బాగు
ఆండారే మిడునా అత్తమామ ఇంట
ఆగిపోతే నిడునా అలుగకుమా నాంట
అమ్మంటే చాలు అంటా
అమ్మంటే అక్కున చేరి
అన్నం పెట్టమంటా
అవునంటా మరు క్షణం
ఒడిలో చేరి సేద తీరి
ఒదిగి పోమంటా
మాయ లోకం కదా
మానసిక బంధం కదా
మాటాడవే ఈవేళ
మానదే నా వాల
ఆండారే మిడునా అత్తమామ ఇంట
ఆగిపోతే నిడునా అలుగకుమా నాంట
తోడి కోడలు ఇద్దరం
పంచుకుంటాం వరసలం
అనురాగాలు పొంగుతుంటే
అందరిని దోచుకుంటాం
పంచుకుంటాం ఈ జీవితం
పంచుకుంటాం పంచుకుంటాం
ఆండారే మిడునా అత్తమామ ఇంట
ఆగిపోతే నిడునా అలుగకుమా నాంట
పసుపు తాడు కొప్పున మల్లె పూల దండ
పలికే బంధం ఎన్నడూ విడువదు కదా
నవ్వులే మల్లె పూల దండ
బేతిరి పువ్వుల మాల
మదిలో వున్నది ఏమిటో
మాటాడవే ఈవేళ
చేతులు కలిస్తే చాలు
కలిసి వుండే దారు
మాటకు మాట జవాబు
అంటుంటే ఎంత బాగు
ఆండారే మిడునా అత్తమామ ఇంట
ఆగిపోతే నిడునా అలుగకుమా నాంట
English Lyrics / Transliteration
Aagipothe niduna alugakuma naanta
Pasupu thaadu koppuna malle poola danda
Palike bandham ennadu viduvadu kada
Navvule malle poola danda
Bethiri puvvula maala
Madilo unnadi emito
Maatadave eevela
Chethulu kalisthe chaalu
Kalisi unde daaroo
Maataku maata javaabu
Antunte entha baagu
Aandare miduna attamaama inta
Aagipothe niduna alugakuma naanta
Ammante chaalu anta
Ammante akkuna cheri
Annam pettamanta
Avunanta maru kshanam
Odilo cheri seda theeri
Odighi pomanta
Maaya lokam kada
Maanasika bandham kada
Maatadave eevela
Maanade naa vaala
Aandare miduna attamaama inta
Aagipothe niduna alugakuma naanta
Thodi kodallu iddaramm
Panchukuntaam varasalam
Anuragaalu pongutunte
Andarini dochukuntaam
Panchukuntaam ee jeevitam
Panchukuntaam panchukuntaam
Aandare miduna attamaama inta
Aagipothe niduna alugakuma naanta
Pasupu thaadu koppuna malle poola danda
Palike bandham ennadu viduvadu kada
Navvule malle poola danda
Bethiri puvvula maala
Madilo unnadi emito
Maatadave eevela
Chethulu kalisthe chaalu
Kalisi unde daaroo
Maataku maata javaabu
Antunte entha baagu
Aandare miduna attamaama inta
Aagipothe niduna alugakuma naanta