Telugu Lyrics
నిన్నెమది నిన్నెమది నిన్నెమది కొలిచె
నీ దయకై నీ కృపకై నీ దివ్య నామమునే
నిన్నెమది నిన్నెమది నిన్నెమది తలచె
నిన్నెమది నిన్నెమది నిన్నెమది కొలిచె
సాయిరామ సాయిరామ సాయిరమారమణ
సాయిరామ సాయిరామ సాయిరమారమణ
నీ దయకై నీ కృపకై నీ దివ్య నామమునే
నిన్నెమది నిన్నెమది నిన్నెమది తలచె
అడగందే వరమిచ్చే అండగా తోడుండే
కరుణామయా కరుణామయా కరుణామయా
లోకమంతటా నీ రూపము లోలోన వెలుగు నీ నామము
శరణాగత త్రాణాయా శ్రీ సాయినేత్రా
నీ దయకై నీ కృపకై నీ దివ్య నామమునే
నిన్నెమది నిన్నెమది నిన్నెమది తలచె
తల్లిదండ్రులై తరుణోపాయములై
నీవే మా సర్వస్వం
గురువరేణ్యుడవై గుండెలో వెలుగై
నీవే మా నిత్య ధ్యానం
నీ పాదపద్మములనే
అరవింద నయన మనోహర
ఆశ్రిత లోక రక్షక
శ్రీ సాయి నాథా
నీ దయకై నీ కృపకై నీ దివ్య నామమునే
నిన్నెమది నిన్నెమది నిన్నెమది తలచె
నిన్నెమది నిన్నెమది నిన్నెమది తలచె
నిన్నెమది నిన్నెమది నిన్నెమది కొలిచె
నీ దయకై నీ కృపకై నీ దివ్య నామమునే
నిన్నెమది నిన్నెమది నిన్నెమది తలచె
నిన్నెమది నిన్నెమది నిన్నెమది కొలిచె
English Lyrics / Transliteration
Ninnemadi ninnemadi ninnemadi koliche
Nee dayakai nee krupakai nee divya naamamunE
Ninnemadi ninnemadi ninnemadi thalache
Ninnemadi ninnemadi ninnemadi koliche
Sairama sairaama sairamaramana
Sairama sairaama sairamaramana
Nee dayakai nee krupakai nee divya naamamunE
Ninnemadi ninnemadi ninnemadi thalache
Adagande varamicche andagaa thodunde
Karunamaya karunamaya karunamaya
LokamantaTa nee roopamu lolona velugu nee naamamu
Sharanagatha traaNaayaa Shri Saaineetraa
Nee dayakai nee krupakai nee divya naamamunE
Ninnemadi ninnemadi ninnemadi thalache
Thallidandrulai tharuNopayamulai
Neeve maa sarvasvam
GuruvareNyudavai guNDelO velugai
Neeve maa nitya dhyaanam
Nee paadapadhma mulanE
Aravinda nayana manohara
Ashrita loka rakshaka
Shri Saai Naathaa
Nee dayakai nee krupakai nee divya naamamunE
Ninnemadi ninnemadi ninnemadi thalache
Ninnemadi ninnemadi ninnemadi thalache
Ninnemadi ninnemadi ninnemadi koliche
Nee dayakai nee krupakai nee divya naamamunE
Ninnemadi ninnemadi ninnemadi thalache
Ninnemadi ninnemadi ninnemadi koliche