Telugu Lyrics
వెండి కొండను వెలిగే కొండను
వెలిగే కొండను వెండి కొండను
వెన్నెల కోనేరు వెన్నెల కోనేరు
లోన తేలే వెన్నెల తేనే
లోన తేలే వెన్నెల తేనే
అదివో శ్రీవారి సన్నిధి
అదివో శ్రీవారి సన్నిధి
శ్రీవారి సన్నిధి అదివో
శ్రీవారి సన్నిధి
వెలిగే కొండను వెండి కొండను
వెన్నెల కోనేరు వెన్నెల కోనేరు
లోన తేలే వెన్నెల తేనే
లోన తేలే వెన్నెల తేనే
అదివో శ్రీవారి సన్నిధి
అదివో శ్రీవారి సన్నిధి
శ్రీవారి సన్నిధి అదివో
శ్రీవారి సన్నిధి
English Lyrics / Transliteration
Vendi kondanu velige kondanu
Velige kondanu vendi kondanu
Vennela koneru vennela koneru
Lona thele vennela thene
Lona thele vennela thene
Adivo srivari sannidhi
Adivo srivari sannidhi
Srivari sannidhi adivo
Srivari sannidhi
Velige kondanu vendi kondanu
Vennela koneru vennela koneru
Lona thele vennela thene
Lona thele vennela thene
Adivo srivari sannidhi
Adivo srivari sannidhi
Srivari sannidhi adivo
Srivari sannidhi