Telugu Lyrics
ప్రియే కమలపత్రేక్షే పద్మే పద్మాలయే శుభే
వరలక్ష్మీ వ్రతమున వరమిత్తువమ్మ
వరమంతయు నీవేనమ్మా
లక్ష్మీ కరములందున తామరపువ్వు
శంఖ చక్రములు వెలసినావు
వరలక్ష్మీ నమస్తుభ్యం నమస్తే మధుసూదన
ప్రియే కమలపత్రేక్షే పద్మే పద్మాలయే శుభే
శ్రీ మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తే జ్యోతిర్మయీ
భానుచంద్రానుగ్రహే భాస్వరే విష్ణువల్లభే
శుభుల నిన్ను కొలిచిన శుభమంతయు కాదా
శుభములన్నియు నీవేనమ్మా
అష్టలక్ష్ములు నీ రూపాలై వెలసినావు
అష్టసిద్ధుల నందించినావు
వరలక్ష్మీ నమస్తుభ్యం నమస్తే మధుసూదన
ప్రియే కమలపత్రేక్షే పద్మే పద్మాలయే శుభే
కుబేర వాహనారూఢే సిద్ధలక్ష్మీ నమస్తుతే
మహాలక్ష్మీ నమస్తుభ్యం మహాలక్ష్మీ నమస్తుతే
నవవిధముల నిన్ను కొలిచే సేవకులము
నవనిధి నిత్తువమ్మా
కమలమునందున దేవతగా వెలసినావు
కరుణించు నా తల్లిగా
వరలక్ష్మీ నమస్తుభ్యం నమస్తే మధుసూదన
ప్రియే కమలపత్రేక్షే పద్మే పద్మాలయే శుభే
English Lyrics / Transliteration
Priye Kamala Patrekshye Padme Padmalaye Shubhe
Varalakshmee vratamuna varamittuvamma
Varamanta-yu neeve-namma
Lakshmee karamulandu taamarapuvvu
Shankha chakramulu velasinaavu
Sri Mahalakshmee Namastubhyam Namaste Jyotirmayi
Bhanu Chandranugrahe Bhasvare Vishnu Vallabhe
Shubhula ninnu kolichina shubhamantayu kaadaa
Shubhamantayu neeve-namma
Ashta Lakshmuloo nee roopaalai velasinaavu
Ashta Siddhuloo nandinchinaavu
Kuberavaahanaarudhe Siddhi Lakshmee Namastute
Maha Lakshmee Namastubhyam Maha Lakshmee Namastute
Navavidhamula ninnu koliche sevakamoo
Navanidhi ittuvamma
Kamalmundoo devathagaa velasinaavu
Karuninchu naa thalligaa
Sri Varalakshmee Namastubhyam Namaste Madhusudana
Priye Kamala Patrekshye Padme Padmalaye Shubhe